Breaking News

ఆరేళ్ల వయసుకే స్టార్‌గా మారిన చిన్నారి.. సినిమాలు, వెబ్‌సిరీస్‌తో బిజీ!

Published on Sun, 11/12/2023 - 14:54

వృద్ధి విశాల్‌.. ఈ పాప పేరు వృద్ధి విశాల్‌. ఆరేళ్ల వయసుకే స్టార్‌ అయిపోయింది. ఇటు సీరియల్స్‌.. అటు సిరీస్‌తో బిజీ బిజీగా ఉంటున్న ఈ చిన్నారి పరిచయం బ్రీఫ్‌గా..

వృద్ధి విశాల్‌ సొంతూరు.. కేరళ, కోచీలోని కుంబళంగి. నాన్న.. విశాల్‌ కణ్ణన్, అమ్మ.. గాయత్రి విశాల్‌. ఇద్దరూ కొరియోగ్రాఫర్లే. వృద్ధికి ఒక తమ్ముడున్నాడు. పేరు.. విద్యుత్‌ విశాల్‌. ఓ పెళ్లి వేడుకలో ‘రాములో రాములా.., వాతి కమింగ్‌’ పాటలకు వృద్ధి చేసిన డ్యాన్స్‌తో ఆ అమ్మాయి పాపులర్‌ అయింది. ఆ ఫాలోయింగ్‌ ఈ బేబీకి వాణిజ్య ప్రకటనల్లో మెరిసే ఛాన్స్‌ను ఇచ్చింది. వాణిజ్య ప్రకటనలు సీరియల్స్, సినిమా అవకాశాలను తెచ్చిపెట్టాయి.

‘మంజిల్‌ విరింజ పువ్వు’ అనే సీరియల్‌ ద్వారా తొలిసారి బుల్లితెర మీద కనిపించింది. తర్వాత మలయాళ చిత్రం ‘సారా’తో వెండితెరపై రంగప్రవేశం చేసింది. ‘పీకాబు’, ‘2018’, ‘కడువా’ సినిమాల్లో నటించింది. తమిళ్‌ సినిమా ‘కాఫీ విత్‌ కాదల్‌’లోనూ యాక్ట్‌ చేసింది. ఇటీవలే ‘తీరా కాదల్‌’తో వెబ్‌తెర మీదా ఎంట్రీ ఇచ్చింది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతోంది.

చదవండి: చిరంజీవి కంటే ఐదు రెట్లు ఎక్కువ పారితోషికం అందుకున్న చంద్రమోహన్‌.. ఏ సినిమాకో తెలుసా?

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)