Breaking News

పిల్లల్నెప్పుడు కంటారు? వితికా ఆన్సర్‌ వింటే ఆశ్చర్యపోవాల్సిందే!

Published on Sat, 03/23/2024 - 18:14

వరుణ్‌ సందేశ్‌- వితికా షెరు.. ఒకప్పుడు తెలుగులో హీరోహీరోయిన్లుగా పని చేశారు. వరుణ్‌ ఇప్పటికీ హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వితికా షెరు.. యూట్యూబ్‌ వీడియోల ద్వారా నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఇటీవలే తన ఇంటిని కొత్తగా తీర్చిదిద్దింది. తనకు నచ్చినట్లుగా రీడిజైన్‌ చేయించుకుంది. ఇక వితికాకు ఎప్పుడూ ఎదురయ్యే ప్రశ్న.. పిల్లల్నెప్పుడు కంటారు? ఎనిమిదేళ్లుగా ఈ క్వశ్చన్‌ వినీవినీ విసిగెత్తిపోయింది వితిక.

అడుగుతూనే ఉన్నారుగా..
ఎప్పుడూ ఇదే ప్రశ్న ఎదురవడంతో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఫన్నీ రిప్లై ఇచ్చింది. 'పిల్లల్ని ఎప్పుడు కంటారు? అని జనాలు నన్ను అడుగుతూనే ఉన్నారు కదా.. ఇదిగో ఈ పిల్లవాడు పెద్దయ్యాక కంటాను' అని ఓ వీడియో పోస్ట్‌ చేసింది. అందులో వరుణ్‌.. వితిక ఒడిలో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. నా భర్త ఇంకా పిల్లాడే అని పోస్ట్‌ చేయడంతో ఆన్సర్‌ అదిరిందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

షూటింగ్‌లో లవ్‌
కాగా వీరిద్దరూ 'పడ్డానండి ప్రేమలో మరి' సినిమా షూటింగ్‌లో నిజంగా లవ్‌లో పడ్డారు. ఇరు కుటుంబాల అంగీకారంతో 2016లో పెళ్లి చేసుకున్నారు. బిగ్‌బాస్‌ తెలుగు మూడో సీజన్‌లోనూ జంటగా పాల్గొన్నారు. ఆ సమయంలో వితికపై విపరీతమైన ట్రోలింగ్‌ జరిగింది. కొంతకాలం పాటు డిప్రెషన్‌కు వెళ్లిపోయింది. కానీ భర్త అండ వల్ల దాన్నుంచి బయటపడింది.

చదవండి: షార్ట్‌కట్స్‌ కావాలా? ఇప్పటికే చాలా టైం వేస్ట్‌ చేశా.. ఇక చాలు!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)