Breaking News

విరూపాక్ష హీరోయిన్‌ సంయుక్త స్పెషల్‌

Published on Fri, 04/21/2023 - 21:26

సౌతిండియన్‌ చిత్రాల్లో అన్ని లాంగ్వేజ్‌ సినిమాల్లో నటించిన సంయుక్త(సంయుక్త మీనన్‌)కు.. ఈ ఏడాది టాలీవుడ్‌లో బాగా కలిసొచ్చింది. ధనుష్‌ సార్‌ చిత్రంతో తెలుగులోనూ సాలిడ్‌ హిట్‌ అందుకున్న సంయుక్త.. ఇప్పుడు విరూపాక్షతోనూ ఆడియొన్స్‌ను మెస్మరైజ్‌ చేసింది.  కిందటి ఏడాది భీమ్లా నాయక్‌, బింబిసారలతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు సంయుక్త. 


► 1995, సెప్టెంబర్‌ 11న పాలక్కాడ్‌(కేరళ)లో జన్మించింది సంయుక్త(సంయుక్త మీనన్‌).

► ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసి.. 2016లో పాప్‌కార్న్‌ చిత్రంతో మాలీవుడ్‌లో అగుడుపెట్టింది. 

► కలరి చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టారు సంయుక్త. జులై కాట్రిల్‌, ఎరిడా, వాతి చిత్రాల్లో నటించారు. 

► మాలీవుడ్‌లో ‘లిల్లీ’, టోవినో థామస్‌ సరసన ‘కల్కి’, ‘తీవండి’, వెల్లమ్‌, వోల్ఫ్‌, కడువా, బూమరాంగ్‌ తదితర చిత్రాల్లో నటించింది. ఉయరేలో ఓ కీలక పాత్ర పోషించింది.

► పవన్‌-రానాల మల్టీస్టారర్‌ భీమ్లా నాయక్‌తో  టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. కల్యాణ్‌ రామ్‌ బింబిసార, ధనుష్‌ బైలింగువల్‌ సార్‌(వాతి), సాయి ధరమ్‌తేజ్‌ విరూపాక్షతో హిట్లు అందుకుంది. 

► కిందటి ఏడాది గాలిపటా2తో శాండల్‌వుడ్‌లో అడుగుపెట్టింది ఈ మల్లు బ్యూటీ. 

► తనను సంయుక్తా మీనన్‌ అని పిలవొద్దని అంటున్నారామె.  సంయుక్తా మీనన్‌లో ఇంటి పేరు ‘మీనన్‌’ను తాను పక్కనపెట్టానని, తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారామె. 

► టిపికల్‌ హీరోయిన్‌గా పేరు సంపాదించుకున్న సంయుక్త..  హీరోయిన్లను సినిమా ఫలితం ఆధారంగా  గోల్డెన్‌ లెగ్‌-ఐరెన్‌ లెగ్‌ అని విభజించడాన్ని తాజాగా విరూపాక్ష ప్రెస్‌మీట్‌లో తీవ్రంగా ఖండించారు తాజాగా.

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)