Breaking News

వినరో భాగ్యము విష్ణు కథ.. ఫ్యాన్స్‌కు బంపరాఫర్‌

Published on Thu, 01/05/2023 - 15:20

యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరంకు గతేడాది పెద్దగా కలిసి రాలేదు. తను నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస​ దగ్గర పత్తా లేకుండా పోయాయి. ప్రస్తుతం నటిస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ సినిమాపైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన వాసవ సుహాస సాంగ్‌ ఎంతో ప్రత్యేకంగా ఉండటంతో పాటు సినిమాకు మంచి హైప్‌నిచ్చింది.

తాజాగా ఈ సినిమా నుంచి ఓ ముఖ్యమైన అప్‌డేట్‌ రిలీజ్‌ చేసింది గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌. వినరో భాగ్యము విష్ణు కథ టీజర్‌ను జనవరి 9న ఉదయం 10.15 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. అయితే ఈ చిత్రం ఏ జానర్‌కు చెందిందో కరెక్ట్‌గా గెస్‌ చేస్తే వారితోనే టీజర్‌ రిలీజ్‌ చేయిస్తామని బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. మరింకే.. మీరూ మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. 

మురళి కిషోర్‌ అబ్బురు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై బ‌న్నీ వాసు నిర్మిస్తున్నారు. విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నాడు. చైత‌న్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కానుంది.

చదవండి: 

Videos

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు