Breaking News

శివుడి గొప్పదనంతో...

Published on Fri, 11/28/2025 - 00:57

‘లూసియా’ మూవీ ఫేమ్‌ సతీష్‌ నినాసం హీరోగా, ‘కాంతార’ మూవీ ఫేమ్‌ సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ది రైజ్‌ ఆఫ్‌ అశోక’. వినోద్‌ వి ధోండలే దర్శకత్వంలో వృద్ధి క్రియేషన్, సతీష్‌ పిక్చర్‌ హౌస్‌ బ్యానర్లపై వర్ధన్‌ హరి, జైష్ణవి, సతీష్‌ నినాసం నిర్మించారు. పూర్ణచంద్ర తేజస్వి సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘వినరా మాదేవ...’ అంటూ సాగే తొలి పాటను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

ఈ పాటకు శ్రీనివాస్‌ కాళే సాహిత్యం అందించగా, సతీష్‌ నినాసం, సాద్విని కొప్ప, సిద్ధు పాడారు. సంతు మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించారు. ‘‘శివుడి గొప్పదనం నేపథ్యంలో ‘వినరా మాదేవ..’ పాట సాగుతుంది. ఊరంతా కలిసి జరుపుకునే జాతర నేపథ్యంలో వచ్చే ఈ పాటలో లవిత్‌గారు అందించిన విజువల్స్‌ బాగుంటాయి. త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)