Breaking News

విజయ్‌కాంత్‌పై ప్రేమతో ఆయన సతీమణి ఏం చేశారంటే..?

Published on Tue, 02/06/2024 - 07:34

నటుడు విజయకాంత్‌ సతీమణి ప్రేమలత తన చేతిపై భర్త బొమ్మను పచ్చబొట్టుగా వేయించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  డీఎండికే అధినేత, నటుడు అనారోగ్యం కారణంగా గత డిసెంబర్‌లో కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని కోయంబేడులోని డీఎండీకే ప్రధాన కార్యాలయంలో ఖననం చేశారు.

విజయకాంత్‌ మృతి చెంది నెలరోజులు కావొస్తున్నా.. ఆయన స్మారక స్థూపానికి సినీ ప్రముఖులు, రాజకీయ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు రోజూ పెద్దసంఖ్యలో తరలివచ్చి నివాళులర్పిస్తున్నారు. ముఖ్యంగా బయట ప్రాతాల నుంచి చైన్నెకి వచ్చిమరీ అభిమానులు సందర్శిస్తున్నారు. అలాగే నిత్యం ఇక్కడ అన్నదానం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా విజయకాంత్‌ సతీమణి ప్రేమలత తాజాగా తన కుడిచేతిపై విజయకాంత్‌ బొమ్మను టాటూగా వేయించుకున్నారు. ఇది ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నిత్యం విజయకాంత్‌ను చూసుకునేలా ఈ టాటూ వేసుకున్నట్లు తెలుస్తోంది.

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)