Breaking News

స్టార్ హీరో కొడుకు కొత్త సినిమా.. అలాంటి కాన్సెప్ట్‌తో

Published on Mon, 07/17/2023 - 14:34

నటుడు విజయ్‌కాంత్‌ కొడుకు షణ్ముఖ పాండియన్‌ ఇంతకుముందు 'మధురై వీరన్‌' చిత్రంతో హీరోగా పరిచమయ్యాడు. తాజాగా ఇతడు హీరోగా చేయబోతున్న కొత‍్త మూవీ శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. డైరక్టర్స్‌ సినిమాస్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి కథనం, మాటలు పార్తీపన్‌ దేసింగు అందించగా, వాల్టర్‌, రెక్నా చిత్రాలు ఫేమ్‌ యు.అన్భు దర్శకత్వం వహిస్తున్నారు. 

(ఇదీ చదవండి: ఆ న్యూస్ చూసి చాలా బాధపడ్డాను: సుస్మిత కొణిదెల)

కస్తూరి రాజా, ఎమ్మెస్‌ భాస్కర్‌, యామిని సుందర్‌ తదితరులు ముఖ్యపాత్ర పోషిస్తున్న ఇందులో మరికొందరు ప్రముఖ నటీనటుల ఎంపిక జరుగుతుందని దర్శకుడు చెప్పారు. ఇది వైవిధ్యభరిత యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. చిత్ర తొలి షెడ్యూల్‌ కేరళలోని దట్టమైన అడవుల్లో ప్రారంభించినట్లు తెలిపారు. 

తదుపరి షెడ్యూల్‌ను ఒడిశా, థాయిల్యాండ్‌ అడవుల్లో చిత్రీకరించనున్నట్లు దర్శకుడు చెప్పారు. ఇది అటవీ ప్రాంతంలోని ఏనుగులు, అక్కడి మనుషుల జీవన విధానాన్ని ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. దీనికి ఎస్‌ఆర్‌ సతీష్‌ కుమార్‌ ఛాయాగ్రహణంను అందిస్తున్నారు. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నట్లు చిత్రబృందం చెప్పింది.

(ఇదీ చదవండి: 'బేబీ' హీరోయిన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?)

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)