Breaking News

బోల్డ్‌ కన్నన్‌ 

Published on Fri, 01/17/2025 - 01:34

బోల్డ్‌ కన్నన్‌గా మారిపోయారు హీరో విజయ్‌ సేతుపతి. ఆయన హీరోగా నటిస్తున్న కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ ‘ఏస్‌’. అరుముగకుమార్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న మూవీ ఇది. రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో యోగిబాబు, బీఎస్‌ అవినాష్, దివ్య పిళ్లై, బబ్లు, రాజ్‌ కుమార్‌ ఇతర లీడ్‌ రోల్స్‌æచేస్తున్నారు. 

జనవరి 16న విజయ్‌ సేతుపతి బర్త్‌ డే సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. అలాగే ఈ చిత్రంలో బోల్డ్‌ కన్నన్‌ పాత్రలో విజయ్‌ సేతుపతి నటిస్తున్నట్లుగా వెల్లడించారు. ఇంకా విజయ్‌ సేతుపతి హీరోగా చేస్తున్న మరో మూవీ ‘ట్రైన్‌’ గ్లింప్స్‌ను కూడా రిలీజ్‌ చేశారు మేకర్స్‌. మిస్కిన్‌ దర్శకత్వంలో కలైపులి యస్‌. థాను నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాజర్, కేఎస్‌ రవికుమార్, శ్రుతీహాసన్‌ ఇతర లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇలా బర్త్‌ డేకి డబుల్‌ ధమాకా ఇచ్చారు విజయ్‌ సేతుపతి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)