Breaking News

సార్‌... మేడమ్‌ వస్తున్నారు

Published on Sat, 07/12/2025 - 00:10

విజయ్‌ సేతుపతి, నిత్యా మీనన్‌ జంటగా నటించిన చిత్రం ‘సార్‌ మేడమ్‌’.పాండిరాజ్‌ దర్శకత్వంలో సెంథిల్‌ త్యాగరాజన్, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్‌ కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు.

పెళ్లికి ముందు ఓ అమ్మాయికి మెట్టినింటి వాళ్లు చెప్పే మాటలతో మొదలయ్యే టీజర్‌ భార్యాభర్తల మధ్య జరిగే ఫన్నీ గొడవతో సాగుతుంది. టీజర్‌ ప్రారంభంలో వంట మాస్టర్‌లా కనిపించిన విజయ్‌ సేతుపతి చివర్లో గన్‌ పట్టుకొని మాస్‌ యాక్షన్‌ లుక్‌లో కనిపించారు. ‘‘రొమాంటిక్‌ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో విజయ్, నిత్యల నటన హైలెట్‌గా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.

Videos

Katari Eswar Kumar: మీ సతీమణికే ఆత్మాభిమానం ఉంటుందా?

ప్రభుత్వ ఉద్యోగిని బ్రోకర్ అని తిట్టిన మాధవిరెడ్డి

చేతకాని హోం మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్

జగన్ వద్ద రైతుల ఆవేదన

Tesla: భారత్‌లోకి ఈవీ దిగ్గజం టెస్లా అఫీషియల్ ఎంట్రీ

Anil Incident: హత్య వెనుక టీడీపీ ఎమ్మెల్యే కుమారుడు !

Botsa: ప్రజల ఇంటి ముందుకు వెళ్ళండి. ఎవరికి తాట తీస్తారో తెలుస్తుంది

బాబుకి రేవంత్ బిగ్ షాక్

Anirudh Ravichander: తమిళ్ కి ఓ లెక్క తెలుగు కి ఓ లెక్క..

Gorantla Madhav: మేం ఏమైనా టెర్రరిస్టులమా?

Photos

+5

మూడేళ్ల తర్వాత వచ్చేస్తున్న నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం బర్త్‌డే.. లైఫ్‌లో ప్రత్యేకమైన క్షణాలు (ఫోటోలు)

+5

600 మీటర్ల లోతు నీటి గుహలో ప్రయాణం..నరసింహ స్వామి దర్శనం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

తిరుపతిలో రైలు అగ్నిప్రమాదం (ఫొటోలు)

+5

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి రంగం ఊరేగింపు (ఫొటోలు)

+5

నటుడు అర్జున్ పెళ్లిలో హీరో జయం రవి డ్యాన్స్ (ఫొటోలు)

+5

'మోనికా' పాటతో ట్రెండింగ్‍‌లో పూజా హెగ్డే (ఫొటోలు)

+5

ఏడేళ్ల వివాహ బంధానికి, 20 ఏళ్ల స్నేహానికి ముగింపు.. సైనా, కశ్యప్‌ జంట విడాకులు (ఫొటోలు)

+5

బంజారాహిల్స్ : 'ట్రాషిక్' ఫ్యాషన్ షో అదుర్స్ (ఫొటోలు)

+5

విశాఖపట్నం సాగరతీరంలో సండే సందడి (ఫొటోలు)