Breaking News

విజయ్‌ సేతుపతి కుమారుడి సినిమా.. అదిరిపోయేలా ట్రైలర్‌

Published on Tue, 11/04/2025 - 13:19

విజయ్‌ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చేశాడు. అతను నటించిన తొలి సినిమా తమిళ్లో ‘ఫీనిక్స్‌’ పేరుతో ఇప్పటికే విడుదలైంది. అక్కడ ఫర్వాలేదనిపించిన మూవీ ఇప్పుడు ఇదే టైటిల్తో తెలుగులో కూడా రిలీజ్కానుంది. క్రమంలో తాజాగా తెలుగు ట్రైలర్ను విడుదల చేశారు.

ప్రముఖ స్టంట్‌ మాస్టర్‌ అనల్‌ అరసు దర్శకత్వంలో తెరకెక్కిన మూవీని రాజ్యలక్ష్మి అనల్‌ అరసు నిర్మించారు. జూలై 4న తమిళ్లో విడుదలైన చిత్రం ఇప్పటికే అమెజాన్ప్రైమ్లో స్ట్రీమింగ్అవుతుంది. అయితే, తెలుగు వర్షన్నవంబర్‌ 7 థియేటర్లో విడుదల కానుంది. ఈమేరకు హైదరాబాదలో ప్రీరిలీజ్ఈవెంట్ను కూడా మేకర్స్నిర్వహించారు.

ఫీనిక్స్సినిమాలో యాక్షన్‌తో పాటు అద్భుతమైన ఎమోషన్‌ కూడా సూర్య సేతుపతి పండిచాడు. వరలక్ష్మీ శరత్కుమార్ఒక కీలకమైన పాత్రలో నటించారు. మీడియా సమావేశంలో విజయ్సేతుపతి మాట్లాడుతూ.. తన కుమారుడు ఒక మంచి సినిమాతో తెలుగులో పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఎమోషనల్‌ అండ్‌ హై యాక్షన్‌ స్టోరీతో సినిమా తీశామని తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందని ఆయన తెలిపారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)