'హీరోను పలకరించలేదని సినిమా నుంచి తీసేశారు!'

Published on Sat, 08/17/2024 - 13:18

'సన్‌ ఆఫ్‌ సర్దార్‌'.. 2012లో వచ్చిన ఈ హిందీ మూవీ బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇది తెలుగులో వచ్చిన మర్యాద రామన్న మూవీకి రీమేక్‌ అన్న విషయం తెలిసిందే! పుష్కరకాలం తర్వాత 'సన్‌ ఆఫ్‌ సర్దార్‌' మూవీకి సీక్వెల్‌ తెరకెక్కుతోంది. ఇందులో అజయ్‌ దేవ్‌గణ్‌ హీరోగా నటించనున్నాడు.

ప్రవర్తన బాగోలేదనే..
ఈ సీక్వెల్‌లో నటుడు విజయ్‌ రాజ్‌ను కూడా సెలక్ట్‌ చేశారు. తర్వాత అర్ధాంతరంగా అతడిని సినిమా నుంచి తొలగించారు. అతడి ప్రవర్తన బాగోలేదనే మూవీలో నుంచి తీసేశామని చిత్ర సహ నిర్మాత కుమార్‌ మంగట్‌ పాఠక్‌ అంటున్నాడు. ఆయన మాట్లాడుతూ.. 'అవును, మా సినిమా నుంచి విజయ్‌ రాజ్‌ను తీసేశాం. 

అది సరిపోదట!
అతడికి విశాలవంతమైన గదులు కావాలట.. పెద్ద వానిటీ వ్యాన్‌ కావాలని డిమాండ్‌ చేస్తున్నాడు. పైగా అతడి కిందపనిచేసేవారికి రోజుకు రూ.20,000 ఇవ్వాలంటున్నాడు. పెద్ద పెద్ద నటులు కూడా అంత డబ్బు తీసుకోరు. యూకేలో అందరికీ మంచి గదులు తీసుకున్నాం. ఒక్క రోజుకు ఒక్క గది అద్దె.. రూ.45,000. అది తనకు సరిపోదట! ఇంకా పెద్ద లగ్జరీ రూమ్‌ కావాలన్నాడు.

నేనేమీ అడుక్కోలేదు
అంతే కాకుండా.. ఈ సినిమాలో యాక్ట్‌ చేయమని మీరు నన్ను సంప్రదించారు. ఛాన్సివ్వమని నేనేమీ మిమ్మల్ని అడుక్కోలేదు అంటూ రూడ్‌గా మాట్లాడాడు' అని చెప్పుకొచ్చాడు. మరోవైపు సెట్‌లో అజయ్‌ దేవ్‌గణ్‌ను పలకరించలేదనే తనను తప్పించారని విజయ్‌ ఆరోపించాడు.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)