Breaking News

దళపతి విజయ్ రేర్ రికార్డ్.. 'ద గోట్' కోసం ఏకంగా

Published on Sat, 08/10/2024 - 13:34

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. పలు డబ్బింగ్ చిత్రాలతో ఎప్పటికప్పుడు అలరిస్తున్న ఇతడు.. ప్రస్తుతం 'ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (ద గోట్) పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 5న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రం అరుదైన రికార్డు నెలకొల్పేందుకు సిద్ధమైపోయింది.

(ఇదీ చదవండి: నిన్న ఎంగేజ్‌మెంట్.. ఇ‍ప్పుడు పెళ్లిలో కనిపించిన నాగచైతన్య)

'ద గోట్'  తర్వాత మరో సినిమా మాత్రమే చేయనున్న విజయ్.. ఆ తర్వాత పూర్తిగా నటనకు దూరమైపోతాడు. చాన్నాళ్ల క్రితమే ఈ విషయం ప్రకటించాడు. ఇకపై పూర్తిగా రాజకీయాలకే అంకితం అవుతునని అన్నాడు. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష‍్యంగా విజయ్ పాలిటిక్స్‌లోకి వచ్చాడు. ఈ క్రమంలోనే విజయ్ లేటెస్ట్ మూవీ విషయంలో నిర్మాతలు ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్నారు.

ఈ క్రమంలోనే 'ద గోట్' చిత్రాన్ని తొలిరోజు తమిళనాడులోని ప్రతిఒక్క థియేటర్‌లో ప్రదర్శించనున్నారు. ఇప్పుడీ విషయం అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తోంది. దీన్ని బట్టి మొదటిరోజు వసూళ్లలో విజయ్ రికార్డులు సెట్ చేస్తాడేమో! ఇదిలా ఉండగా ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్, పాటలు రేంజ్‌కి తగ్గట్లు లేవు. తెలుగులో అయితే ట్రోలింగ్ నడుస్తోంది. తమిళంలో మాత్రం అరుదైన ఫీట్ సాధించబోతున్నాడు.

(ఇదీ చదవండి: తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన లేడీ కమెడియన్)

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)