Breaking News

విడాకుల రూమర్స్‌.. విరోష్‌ జంటకు అండగా ఫ్యాన్స్‌..

Published on Mon, 10/26/2026 - 16:56

టాలీవుడ్‌లో ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న జంటకు సంబంధించిన వార్తలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ జంటపై సోషల్‌ మీడియాలో విడాకుల రూమర్స్‌ చక్కర్లు కొట్టడంతో తాజాగా వీరిద్దరూ స్పందించారు. తమ వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవద్దంటూ రష్మిక సుదీర్ఘ పోస్ట్‌ పెట్టగా.. విజయ్‌ సైతం తన ప్రేమను చాటుకుంటూ భావోద్వేగపూరిత సందేశాన్ని పంచుకున్నారు. దీంతో ఈ జంట అభిమానులు మరోసారి వారికి మద్దతుగా నిలుస్తున్నారు.

నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు
రష్మిక తన పోస్ట్‌లో తమ ప్రేమను ఇతరుల అభిప్రాయాలతోనో, ప్రపోజల్స్‌తోనో కొలవలేరనే విషయాన్ని స్పష్టం చేసింది. మరోవైపు విజయ్‌ కూడా తన భార్యపై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ.. ఆమె తనకు భార్య మాత్రమే కాదని, బెస్ట్‌ ఫ్రెండ్‌, బెస్ట్‌ ఉమెన్‌ అని పేర్కొన్నారు. దీంతో వీరిద్దరి పోస్టులు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.

ఈ నేపథ్యంలో విరోష్‌ అభిమానులు తమ అభిమాన జంటకు మద్దతుగా నిలుస్తున్నారు. విజయ్‌, రష్మిక కలిసి ఉన్న పాత వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసే ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. ‘నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

(ఇదీ చదవండి: విజయ్‌ను మళ్లీ మళ్లీ పెళ్లి చేసుకుంటా.. తప్పేంటి? : రష్మిక మందన్న)

 #VijayDeverakonda and #RashmikaMandanna reacted to the trolls against them after the recent KWK episode https://t.co/ux3qTTcDJS https://t.co/84DmaHxzkh

 

Videos

ఏపీలో స్కూళ్లకు సెలవులు.. ఎన్ని రోజులంటే?

తీరంలో తీవ్ర అలజడి.. ఉప్పాడలో అల్లకల్లోలం ఇది ట్రైలర్ మాత్రమే...

ప్రొద్దుటూరు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు

YSRCP రమేష్ రెడ్డి కారును ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

ఏపీకి శని కలియుగ శకుని

ప్రజలకు మరో షాక్..! రెండు కొత్త G.O లు.. 16 రంగాలు ప్రైవేటీకరణ

రేపు, ఎల్లుండి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన

టీడీపీ అరాచకాలపై అమిత్ షా కు ... ఢిల్లీలో శకుని తాతకు తలంటు

తనపై టీడీపీ నేతల దాడి.. ఇచ్చిపడేసిన హఫీజ్ ఖాన్

బాబుకు షాక్..! TDP MPTC అభ్యర్థి భర్త అరెస్ట్

Photos

+5

దూసుకొస్తున్న అర్నబ్ తుపాన్...ఉప్పాడ తీరంలో అల్లకల్లోలం (ఫోటోలు)

+5

దీపావళి పటాస్‌లా వెలిగిపోతున్న మృణాల్ (ఫొటోలు)

+5

బ్లాక్‌ శారీలో ఆదితి రావు హైదరీ స్టన్నింగ్‌ ..(ఫోటోలు)

+5

బర్త్‌ డే మూడ్‌లో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి.. (ఫోటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత.. లేటేస్ట్‌ లుక్ చూశారా? (ఫోటోలు)

+5

ఎల్లో డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతోన్న ది రాజాసాబ్ బ్యూటీ మాళవిక.. (ఫోటోలు)

+5

'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)