రోహిత్ & వంశీ మధ్య బిగ్ ఫైట్ కెప్టెన్‌గా చరణ్..!
Breaking News
మా దారులు వేరయ్యాయి: భారత క్రికెటర్ పెళ్లి రద్దు
ఏపీలో ఎల్‌నినో ఎఫెక్ట్ కాదు.. ‘ఎల్లో నినో’ ఎఫెక్ట్: వైఎస్ జగన్
మోదీ జన్మదినోత్సవం.. ముస్లింల ప్రార్థనలు, దీపోత్సవం
మరో ఐదేళ్లు.. ఆయనే టాటా సన్స్ ఛైర్మన్!
AP: ఆ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
మలేషియా విమానంలోనే ప్రాణం విడిచిన భారతీయుడు
‘లెక్కలు చెప్పకుండా ఎదురుదాడి ఎందుకు?’
సాక్షి టీవీ దెబ్బకు దిగొచ్చిన కూటమి సర్కార్
పెళ్లైన 17 రోజులకే అమెరికాలో హైదరాబాదీ అనుమానాస్పద మృతి
ఎల్‌నినో ఎఫెక్ట్: అట్లాంటిక్‌ను తాకని హరికేన్లు!
రూ. 500 కోట్ల నోటీసు : దిశా కేసులో ఆదిత్య ఠాకరేకు మరో షాక్
ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ రద్దు.. సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్
వెయ్యేళ్లకు ఒకసారి వచ్చే వర్షం.. అమెరికాకు భారీ హెచ్చరిక!
డోర్నకల్ ఎమ్మెల్యే కారులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం
ఏపీ: గణేష్ నిమజ్జన ఊరేగింపులో విషాదం.. ఇద్దరు మృతి
మా ఆస్తులపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం: కేటీఆర్
పసిడి ప్రియులకు తీపి కబురు.. తులం ఎంతంటే..
అగార్కర్ అవుట్.. టీమిండియాకు కొత్త చీఫ్ సెలక్టర్!
ట్రంప్ 100% టారిఫ్ బిల్లు: భారత్ రియాక్షన్ ఇదే..
జమ్ముకశ్మీర్ ఉధంపూర్‌లో భారీ ఎన్కౌంటర్.. ఉగ్రవాదుల హతం
వెనక్కితగ్గని ‘రణబాలి’.. షూటింగ్ పూర్తి..
Published on Thu, 09/17/2026 - 13:00
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. అక్టోబర్ 16 ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పుడికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమి చిత్రీకరణ పూర్తిచేసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు ప్రత్యే పోస్టర్‌ను పంచుకుంది.
కాగా ఈ చిత్రం1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కింది. విజయ్ ఇందులో యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. విజయ్, రష్మిక పెళ్లి తరువాత వస్తున్న తొలి చిత్రం కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
#
Tags : 1