Breaking News

విజయ్- రష్మిక నిశ్చితార్థం.. స్పందించిన టీం!

Published on Mon, 01/08/2024 - 18:04

టాలీవుడ్‌ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ జంట త్వరలోనే ఎంగేజ్‌మెంట్‌ చేసుకోనున్నారని నెట్టింట టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా ఈ విషయంపై విజయ్ దేవరకొండ టీం స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వార్తలు కేవలం రూమర్స్ మాత్రమేనని తేల్చి చెప్పింది. 

(ఇది చదవండి: మంచు మనోజ్ దంపతుల గొప్పమనసు.. ప్రెగ్నెన్సీ తర్వాత తొలిసారి!)

కాగా.. విజయ్, రష్మిక జంటగా గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత ఈ జోడీకి టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. చాలాసార్లు వీరిద్దరు జంటగా కనిపించడంతో డేటింగ్ ఉన్నారంటూ రూమర్స్ వచ్చాయి. అయితే సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోల్లోనూ ఒకటి, రెండుసార్లు నెటిజన్లకు దొరికిపోయారు. కానీ తమ రిలేషన్‌పై ఇప్పటివరకు ఎక్కడా కూడా స్పందించలేదు. తాజాగా ఈ జంట ఎంగేజ్‌మెంట్‌కు సిద్ధమైనట్లు వార్తలు రావడంతో విజయ్ టీం క్లారిటీ ఇ‍చ్చింది.

కాగా.. గతేడాది ఖుషి సినిమాతో ప్రేక్షకులను అలరించిన విజయ్..ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జోడీగా కనిపించనుంది. ఆ తర్వాత గౌతమ్‌ తిన్ననూరితో మరో ప్రాజెక్ట్‌ చేయనున్నారు. మరోవైపు యానిమల్ చిత్రంతో సూపర్‌ హిట్ అందుకున్న రష్మిక.. అల్లు అర్జున్‌ సరసన పుష్ప-2లో నటిస్తోంది. 

Videos

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

జైలర్ 2 పై అల్లు అర్జున్ షాకింగ్ ట్వీట్ వైరల్

ప్రభాస్ బర్త్‌డే స్పెషల్... కల్కీ 2 నుంచి అదిరిపోయే వీడియో

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)