Breaking News

సీనియర్‌ హీరోయిన్‌పై మనుసు పడిన రౌడీబాయ్‌

Published on Mon, 06/12/2023 - 13:54

టాలీవుడ్‌ రౌడీబాయ్‌ విజయ్‌ దేవరకొండ స్పీడ్‌ పెంచాడు. ఇప్పుడిప్పుడే 'లైగర్‌' సినిమా గొడవల నుంచి బయటపడుతున్న ఈ యంగ్ హీరో తన నెక్స్ట్ సినిమా కోసం సీనియర్ హీరోయిన్‌ను తీసుకోవాలని దర్శక నిర్మాతలకు సలహా ఇచ్చాడట. ఇప్పటికే సమంత కాంబినేషన్‌లో ఖుషి సినిమా చేస్తున్న విజయ్‌ .. తర్వాత సినిమాకు కూడా సీనియర్‌ హీరోయిన్‌పైనే  ఆసక్తి చూపుతున్నాడట. తాజాగా నిర్మాత దిల్ రాజు,  డైరెక్టర్‌ పరశురాంతో కలిసి ఓ సినిమాను విజయ్‌ ఫిక్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా తీసుకోవాలని  వారికి సూచించాడట. ఇదే టాపిక్‌ టాలీవుడ్‌లో తెగ వైరల్‌ అవుతుంది.

(ఇదీ చదవండి: కాబోయే మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. అందరి చర్చ దానిపైనే!)

పూజానే ఎందుకు?
పూరి డైరెక్షన్‌లో  'జనగణమన' సినిమాను తెరకెక్కించాలనుకున్న విజయ్‌కు 'లైగర్‌' షాక్‌ ఇవ్వడంతో ఆ ప్రాజెక్ట్‌ ఆగిపోయింది. ఇదే సినిమాలో పూజ హెగ్డేను హీరోయిన్‌గా కూడా ఓకే చేశారు. అయితే ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ లేదు కాబట్టి..  పరుశురాం సినిమాతో తనను  తీసుకోవాలని విజయ్‌ ప్లాన్‌ చేశాడట. ఈ విషయంపై మేకర్స్‌ కూడా ఓకే చెప్పారట.  ఏదేమైనా  సమంత తర్వాత మరో సీనియర్ హీరోయిన్‌తో నటించే అవకాశాన్ని విజయ్ దేవరకొండ పొందాడు.

(ఇదీ చదవండి: మంచు మనోజ్- భూమా మౌనిక.. ఇంత ఫ్యాషన్‌గా ఎప్పుడైనా చూశారా?)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)