Breaking News

Family Star Trailer: దేవుడా.. ఉన్నదాన్ని చెడగొట్టకు..

Published on Thu, 03/28/2024 - 11:52

గీత గోవిందం.. ఆరేళ్ల కింద వచ్చిన ఈ సినిమా మంచి కలెక్షన్స్‌ రాబట్టింది. అంతేనా.. మ్యూజికల్‌ హిట్‌ కూడా! ఇన్నాళ్ల తర్వాత గీతా గోవిందం కాంబో రిపీట్‌ అయింది. విజయ్‌ దేవరకొండ హీరోగా పరశురామ్‌ దర్శకుడిగా, గోపీ సుందర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఫ్యామిలీ స్టార్‌ తెరకెక్కింది. సీతారామం బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన కల్యాణి.. వచ్చా.. వచ్చా పాట జనాలకు ఇట్టే కనెక్ట్‌ అయింది. గురువారం ఫ్యామిలీ స్టార్‌ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

స్వామీ చెడగొట్టకు
'స్వామీ, నువ్వు కొత్తగా నా లైఫ్‌లో బ్రేకులేమీ ఇవ్వాల్సిన పని లేదు. ఉన్నదాన్ని మాత్రం చెడగొట్టకు' అని దేవుడిని హీరో వేడుకోవడంతో ట్రైలర్‌ మొదలవుతుంది. హీరోయిన్‌.. హీరో కుటుంబంతో కలిసిపోవడం.. తర్వాత సమస్యలు ఎదురవడం.. ఆమెతో ఎవరూ మాట్లాడొద్దని చెప్పిన హీరోయే చివరికి హీరోయిన్‌ వెనకాల తిరగడం సరదాగా అనిపిస్తాయి. భయపడాలి.. ఇంకోసారి.. ఎవరైనా.. చులకనగా మాట్లాడాలంటే.., నేను నీ లైఫ్‌లోకి రావడమే ప్రాబ్లమ్‌.. వంటి డైలాగ్స్‌ బాగున్నాయి.

చెంప చెళ్లుమనిపించింది
ట్రైలర్‌ ముగింపులో హీరో చెంప చెళ్లుమనిపించే సీన్‌ మాత్రం హైలైట్‌! ట్రైలర్‌ ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా ఉందంటున్నారు రౌడీ హీరో ఫ్యాన్స్‌. మరి థియేటర్లలో ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇకపోతే ఫ్యామిలీ స్టార్‌ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మించారు. ఏప్రిల్‌ 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్‌ కానుంది.

చదవండి: సినిమా మొత్తం ఒకే పాత్ర... ఓటీటీలో తెలుగు హారర్‌ మూవీ

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)