Breaking News

తీవ్ర గాయాల నుంచి కోలుకున్న స్టార్‌ హీరో.. షూటింగ్‌ ప్రారంభం

Published on Thu, 02/02/2023 - 12:57

కోలీవుడ్‌ స్టార్‌ హీరో, బిచ్చగాడు ఫేం విజయ్‌ ఆంటోని ఇటీవల ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మలేషియాలో జరుగుతున్న బిచ్చగాడు 2 మూవీ షూటింగ్‌లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన ముఖానికి బలమైన గాయాలు కావడంతో. పళ్లు, దవడ ఎముక విరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన క్రమంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం తాను తొంభై శాతం కోలుకున్నానంటూ తాజాగా తన హెల్త్‌ అప్‌డేట్‌ ఇచ్చారు విజయ్‌.

చదవండి: నడవలేని స్థితిలో నటుడు విజయకాంత్‌.. వీల్‌ చైర్‌లోనే..

ఈ మేరకు ఆయన తమిళంలో ట్విట్‌ చేశారు. ‘ప్రస్తుతం 90 శాతం కోలుకున్నాను. ప్రమాదంలో విరిగిన నా దవడ, ముక్కు ఎముకలు కలిసిపోయాయి. ఏం జరిగిందన్నది నాకు తెలియదు. కానీ, మీ వల్ల నేను గతంలో కంటే ఇప్పుడు మరింత సంతోషంగా ఉన్నా. ఏప్రిల్‌ 2న విడుదల కాబోయే పిచైకారన్‌ 2(బిచ్చగాడు 2) షూటింగ్‌ను నేటి నుంచి ప్రారంభించబోతున్నా. నాపై చూపించిన ప్రేమ, అభిమానానికి కృతజ్ఞుడుని. నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ విజయ్‌ తన ఫ్యాన్స్‌ని ఉద్దేశిస్తూ ట్విట్‌లో రాసుకొచ్చారు. 

చదవండి: ‘మాస్టర్‌’ హీరోయిన్‌ సాక్షి ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా?

Videos

Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా

Nizamabad : అంగవైకల్యం అడ్డస్తున్నా.. సంకల్ప బలం ఉంటే చాలు

కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు

ఉల్లి పంటకు గిట్టుబాటు ధర దొరక్క తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రైతులు

Anakapalli: రోడ్లు వేయాలంటూ పంచకర్ల రమేష్‌ను పట్టుబట్టిన స్థానికులు

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Photos

+5

2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)