Breaking News

ప్రముఖ ఓటీటీలో బిచ్చగాడు-2.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడంటే

Published on Sat, 05/20/2023 - 13:06

కోలీవుడ్‌ హీరో విజయ్‌ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బిచ్చగాడు సినిమాతో తెలుగులో సూపర్‌ క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఆయన ఆ చిత్రానికి సీక్వెల్‌గా బిచ్చగాడు-2తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నిన్న(శుక్రవారం)తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

విజయ్‌ ఆంటోనీ ఈ చిత్రానికి స్వీయ దర్శకత్వం వహించి హీరోగా నటించారు.  కావ్య థాపర్‌ విజయ్‌కు జోడీగా నటించింది. ప్రస్తుతం థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్‌ అవుతున్న ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ దక్కించుకుంది.

తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను కూడా హాట్‌స్టార్‌ సొంతం చేసుకుంది. థియేటర్‌లో రిలీజ్‌ అయిన నెల రోజుల తర్వాత అంటే జూన్‌ మూడోవారం లేదా చివరి వారంలో ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రానుంది. 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)