Breaking News

నువ్వు లేకపోతే ఇంతదూరం వచ్చేవాడినే కాదు: విఘ్నేశ్‌

Published on Sun, 07/28/2024 - 15:22

తల్లిగా/ తండ్రిగా ప్రమోషన్‌ పొందాకే పేరెంట్స్‌ విలువ బాగా అర్థమవుతుంది. సామాన్యులే కాదు సెలబ్రిటీల విషయంలోనూ అంతే! తనకు కూడా తండ్రయ్యాకే అమ్మానాన్నల విలువ బాగా తెలిసొచ్చిందంటున్నాడు దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌. శనివారం విఘ్నేశ్‌ తల్లి పుట్టినరోజు. ఈ సందర్భంగా తల్లితో దిగిన ఫోటో షేర్‌ చేసిన విక్కీ సోషల్‌ మీడియాలో ఇలా రాసుకొచ్చాడు. 

పేరెంట్స్‌ కూడా ఇలాగే..
నేను నా పిల్లల్ని చూసిన ప్రతిసారి నాలో పొంగే ప్రేమను మాటల్లో వర్ణించలేను. ఎన్ని ఏండ్లు దాటినా ఈ ప్రేమ ఇలాగే ఉంటుందని తెలుసుకున్నాను. తల్లిదండ్రులు కూడా మన విషయంలో ప్రతిరోజు ఇలాగే ఫీల్‌ అవుతారు కదా! పిల్లల్ని వారికి నచ్చినట్లుగా సంతోషంగా ఉండనిద్దామనుకుంటారు. హ్యాపీ బర్త్‌డే నా మీనా కుమారి. నువ్వు లేకపోతే నేను ఇంతదూరం వచ్చేవాడినే కాదు. లవ్యూ మమ్మీ..

దేవుడు మంచివాడు
ఇంకా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. నాకింత మంచి కుటుంబాన్ని, ఎన్నో జ్ఞాపకాలను అందించిన ఆ దేవుడు చాలా మంచివాడు. ఆయన ఆశీర్వాదాలు నీకెప్పుడూ ఉంటాయమ్మా.. అని రాసుకొచ్చాడు. సినిమాల విషయానికి వస్తే విఘ్నేశ్‌ ప్రస్తుతం లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

 

చదవండి: నేను, మహేశ్‌బాబు హీరోయిన్‌ను ఏడిపించాం: సుధ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)