Breaking News

కొడుకుతో కత్రినా ఆనందం.. ‘ఇంతకంటే ఇంకేం కావాలి’

Published on Fri, 10/02/2026 - 17:12

బాలీవుడ్‌ నటుడు విక్కీ కౌశల్‌ ప్రస్తుతం తండ్రిగా కొత్త అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. కత్రినా కైఫ్‌తో కలిసి తమ కుమారుడు విహాన్‌తో ఎంజాయ్‌ చేస్తున్న ఆయన..  తాజాగా పేరెంటింగ్‌ తనలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందని తెలిపారు. ముఖ్యంగా తన కుమారుడు నవ్వుతున్న సమయంలో కత్రినా ముఖంలో కనిపించే ఆనందాన్ని చూస్తే ఆ క్షణాన్ని అక్కడే ఆపేసి మరికొంతకాలం ఆస్వాదించాలనిపిస్తుందని చెప్పారు.

‘తండ్రిగా మారిన తర్వాత బాధ్యత కూడా పెరిగింది. పిల్లలు తల్లిదండ్రులు చేసే పనులను గమనిస్తూ నేర్చుకుంటారు. అందుకే తాను చెప్పే మాటలకంటే తన ప్రవర్తనే ముఖ్యం. మనుషులు సాధారణంగా ఎంత సాధించినా ఇంకా ఏదో కావాలని కోరుకుంటారు. అయితే గత కొన్ని నెలల్లో తన కుమారుడుతో గడిపిన ఎన్నో సందర్భాల్లో ‘ఇంతకంటే ఇంకే కావాలి.. ఇదే చాలు’ అని భావన కలిగిందని విక్కీ వెల్లడించారు.

2021లో వివాహం..
విక్కీ కౌశల్‌, కత్రినా కైఫ్‌ 2021లో వివాహం చేసుకున్నారు. 2025 నవంబర్‌ 7వ వీరికి విహాన్‌ కౌశల్‌ జన్మించాడు. కుమారుడి వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా బయటకు తీసుకురాకుండా జాగ్రత్తపడుతున్న ఈ జంట.. అప్పుడప్పుడు పేరేంటింగ్‌  అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. అయితే ఇటీవలే కత్రినా బాడీ షేమింగ్‌ ట్రోలింగ్‌ ఎదుర్కొని ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ఈమెకు మద్దతుగా బాలీవుడ్‌, టాలీవుడ్‌  సినీ ప్రముఖులు అండగా నిలిచారు. 
ఇదీ చదవండి: గాంధీ జయంతి స్పెషల్‌.. ఓటీటీలో చూడాల్సిన 5 సినిమాలు
 

Videos

ఒళ్ళు దగ్గర పెట్టుకోండి..! బాబు, పవన్ కు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

టైగర్ టైగర్ అని అరవకండయ్యా బాబు.. పవన్ కళ్యాణ్ కు తెలిస్తే బోను పంపించి..

ధురంధర్ హీరోతో కల్యాణి..

మహిళల 75 కిలోల బాక్సింగ్ లో లవ్లీనాకు స్వర్ణం

ఆ క్షణం నేను ఆలోచించింది ఇదే.. పైలెట్ స్మిట్‌ మచ్చార్‌ తో మోదీ వీడియో కాల్

నగరిలో చంద్రబాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేత

తన స్వార్ధం కోసం నన్ను ఇరికించాడు

బీసీ రిజర్వేషన్ల విషయంలో జగన్ ను ప్రశ్నిస్తే బాబుకే నష్టం..

కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ దంపతులు

10,000 అడుగుల ఎత్తులో మనుషులే లేని చోట రాతి గోడలు

Photos

+5

అందంతో ఆకట్టుకుంటున్న కయాదు.. ఫొటోలు వైరల్‌

+5

అదిరిపోయే లుక్స్‌తో రాశి ఖన్నా..(ఫొటోలు)

+5

సెప్టెంబర్ జ్ఞాపకాలు షేర్ చేసిన అనసూయ.. (ఫోటోలు)

+5

చుడీదార్‌లో బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య.. (ఫోటోలు)

+5

కాంతారాకు ఏడాది.. హీరోయిన్‌ ఎమోషనల్‌ పోస్ట్ (ఫొటోలు)

+5

నడవలేని స్థితిలో సీనియర్ నటి శారద.. ఇలా మారిపోయిందేంటి? (ఫోటోలు)

+5

ఎల్లో కలర్ శారీలో విమలా రామన్ స్టన్నింగ్‌ లుక్స్‌.. (ఫొటోలు)

+5

చాన్నాళ్లకు కనిపించిన విజయ్‌ భార్య‌ సంగీత, కూతురు దివ్య (చిత్రాలు)

+5

తిరుపతి : వైభవంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర (ఫొటోలు)

+5

తెలంగాణ : నిర్మల్ లో సందడి చేసిన ప్రముఖ నటి శ్రీలీల (ఫొటోలు)