Breaking News

వాస్తవ ఘటనల స్ఫూర్తితో... 

Published on Sun, 03/10/2024 - 03:54

‘‘నవీన్‌ రెడ్డిగారు ‘వెయ్‌ దరువెయ్‌’ కథ చెప్పినప్పుడు కామెడీ, సెంటిమెంట్‌ బాగా నచ్చాయి. 80 శాతం వినోదం, 20 శాతం తండ్రి, సోదరి నేపథ్యంలో భావోద్వేగాలుంటాయి. ఈ మూవీ కోసం సాయిరామ్‌గారు చాలా కష్టపడ్డారు’’ అన్నారు నిర్మాత దేవరాజు పోత్తూరు. సాయిరామ్‌ శంకర్‌ హీరోగా, యషా శివకుమార్, హెబ్బా పటేల్‌ హీరోయిన్లుగా నవీన్‌ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘వెయ్‌ దరువెయ్‌’.

లక్ష్మీనారాయణ పోత్తూరు సమర్పణలో దేవరాజు పోత్తూరు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలవుతోంది. దేవరాజు మాట్లాడుతూ–‘‘ఆటోమొబైల్‌ వ్యాపారం చేస్తున్న నేను సినిమాలపై ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చాను. తొలి ప్రయత్నంగా ‘బుల్లెట్‌ సత్యం’ తీశా. ‘వెయ్‌ దరువెయ్‌’ నా రెండో సినిమా. వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ మూవీ తీశాం. నాకు నటనంటే ఇష్టం. అందుకే ‘బుల్లెట్‌ సత్యం’, ‘వెయ్‌ దరువెయ్‌’ చిత్రాల్లో నటించాను’’ అన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)