Breaking News

ఒకప్పుడు సునీల్‌ నచ్చాడు, కానీ ఇప్పుడు కాదు: వేణు

Published on Fri, 07/29/2022 - 20:33

దమ్ము సినిమా తర్వాత కనిపించకుండా పోయాడు నటుడు వేణు తొట్టెంపూడి. ఈ సినిమా తర్వాత వ్యాపారాలతో బిజీ అయిన అతడు సినిమాలను పట్టించుకోవమే మానేశాడు. కానీ కరోనా టైంలో మళ్లీ సినిమాలపై ఇంట్రస్ట్‌ రావడం, అదే సమయంలో దర్శకుడు శరత్‌ మండవ చెప్పిన రామారావు ఆన్‌ డ్యూటీ కథ నచ్చడంతో సినిమా ఓకే చేశాడు వేణు. అప్పటివరకు తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పని వేణు రామారావు ఆన్‌ డ్యూటీలో మాత్రం తనే డబ్బింగ్‌ చెప్పుకోవడం విశేషం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు కమెడియన్‌ సునీల్‌ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

'చెప్పవే చిరుగాలి సినిమాలో నేను- సునీల్‌ కాంబినేషన్‌ సీన్స్‌ వచ్చినప్పుడు చించి ఆరేశాం. సునీల్‌ ఇప్పుడు విలన్‌గా కూడా చేస్తున్నాడు. ఒక ఆర్టిస్ట్‌గా అన్ని అవకాశాలు రావడం గొప్ప విషయం. తను చాలా బాగా చేస్తున్నాడు. కానీ నాకు మాత్రం పాత సునీలే ఇష్టం. సరదాగా భలే ఉండేవాడు. కానీ హీరోగా, విలన్‌గా అయితే నటించాల్సి వస్తుంది. కాబట్టి అతడి పాత సినిమాలే ఇష్టం' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: కమెడియన్‌ వెంట పరిగెత్తి మరీ కొట్టాను, సినిమాలో కూడా లేకుండా చేశా
సుహాస్‌ హీరో అనగానే అవసరమా? అంటూ చీప్‌ లుక్కిచ్చారు

Videos

తెనాలి పోలీసుల తీరుపై వైఎస్ జగన్ ఆగ్రహం

ఖాళీ కుర్చీలతో మహానాడు.. తొలిరోజే అట్టర్ ఫ్లాప్

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)