Breaking News

బ్లాక్‌బస్టర్‌ ΄పొంగల్‌

Published on Tue, 12/31/2024 - 00:11

‘ఇట్స్‌ ఏ బ్లాక్‌బస్టర్‌ ΄పొంగల్‌’ అంటూ హుషారుగా ఆడిపాడుతున్నారు వెంకటేశ్‌. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటించారు. ‘దిల్‌’ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై శిరీష్‌ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ మూవీ నుంచి ‘బ్లాక్‌ బస్టర్‌ ΄పొంగల్‌..’ అంటూ సాగే మూడోపాటని సోమవారం విడుదల చేశారు.

 ‘హే గొబ్బీయల్లో గొబ్బీయల్లో... పండగొచ్చే గొబ్బీయల్లో.. ఎవ్రీ బడీ గొబ్బీయల్లో... సింగ్‌ దిస్‌ మెలోడీ గొబ్బీయల్లో... పెద్ద పండగండీ గొబ్బీయల్లో.. లెట్స్‌ గెట్‌ ట్రెండీ గొబ్బీయల్లో కమాన్‌’.. ‘బేసికల్లీ.. టెక్నికల్లీ... లాజికల్లీ... ప్రాక్టికల్లీ అండ్‌ ఫైనల్లీ... ఇట్స్‌ ఏ యాటిట్యూడ్‌ ΄పొంగల్‌... ఇట్స్‌ ఏ బ్లాక్‌బస్టర్‌ ΄పొంగల్‌’... అంటూ ఈపాట సాగుతుంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈపాటని వెంకటేశ్, మైపిలో రోహిణి సోరట్, భీమ్స్‌ సిసిరోలియోపాడారు. భాను మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించారు. ఈపాటలో వెంకటేశ్, ఐశ్వర్యా రాజేష్, మీనాక్షీ చౌదరి సంప్రదాయ వస్త్రధారణలో ఎనర్జిటిక్‌ డ్యాన్స్‌తో సందడి చేశారు. ఈ చిత్రానికి కెమేరా: సమీర్‌ రెడ్డి.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)