Breaking News

శ్రీలంకలో సైంధవ్‌

Published on Mon, 09/11/2023 - 04:32

వెంకటేష్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్‌’ కొత్త షెడ్యూల్‌ శ్రీలంకలో ప్రారంభమైంది. శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్న ‘సైంధవ్‌’ కీలక షూటింగ్‌ షెడ్యూల్‌ శ్రీలంకలో జరుగుతోంది. ‘‘వెంకటేష్‌ కెరీర్‌లో 75వ మైలురాయిగా ‘సైంధవ్‌’  రూపొందుతోంది. శ్రీలంక షెడ్యూల్‌లో భాగంగా ముఖ్యమైన టాకీ భాగంతో పాటు ఇంటె¯Œ ్స యాక్షన్‌ బ్లాక్, ఒక పాట కోసం కొన్ని మాంటేజ్‌లు చిత్రీకరిస్తున్నాం.

వెంకటేష్‌తో పాటు ప్రధాన నటీనటులు పాల్గొంటున్నారు. ఈ సినిమా కథ పూర్తిగా వెంకటేష్, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, సారా, జయప్రకాశ్‌.. ఇలా ఎనిమిది పాత్రల చుట్టూనే తిరుగుతుంది. పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతోన్న ‘సైంధవ్‌’ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 22న విడుదల చేస్తున్నాం’’ అని మేకర్స్‌ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్‌ నారాయణ్, కెమెరా: ఎస్‌.మణికందన్, సహ నిర్మాత: కిషోర్‌ తాళ్లూరు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌ వెంకటరత్నం(వెంకట్‌).

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)