Breaking News

బాబాయ్- అబ్బాయి క్రేజీ సిరీస్‌.. సీక్వెల్‌ వచ్చేస్తోంది!

Published on Tue, 07/23/2024 - 15:06

టాలీవుడ్‌ హీరోలు విక్టరీ వెంకటేశ్, రానా ప్రధాన పాత్రల్లో వచ్చిన వెబ్‌సిరీస్‌ రానా నాయుడు. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా గతేడాది రిలీజైన ఈ సిరీస్‌కు అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.  దీంతో ఈ సిరీస్‌ సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా సీక్వెల్‌కు సంబంధించిన అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ షేర్‌ చేసింది.

రానా నాయుడు..  సీజన్‌ 2 షూటింగ్‌ ప్రారంభించినట్లు నెట్‌ఫ్లిక్స్ ట్వీట్‌ చేసింది. దీనికి సంబంధించి షూటింగ్ వీడియోను షేర్‌ చేసింది. ఈ వీడియో చూస్తే రానా, వెంకటేశ్‌ల మధ్య యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే సీజన్‌ 2 ప్రేక్షకుల ముందుకురానున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్‌కు ఆదరణ దక్కడంతోనే  సీజన్‌-2ను ప్రేక్షకుల ముందుకుతీసుకొస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది. త్వరలో విడుదల చేస్తామని ప్రకటించింది.

కాగా.. అమెరికన్‌ టీవీ సిరీస్‌ రే డొనోవన్‌కు రీమేక్‌గా రానా నాయుడు రూపొందించారు. ఈ సిరీస్‌తో రానా, వెంకటేశ్‌ మొదటిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. యాక్షన్‌, క్రైమ్‌ డ్రామాగా వచ్చిన ఈ సిరీస్‌లో వీరిద్దరూ తండ్రీ కొడుకులుగా కనిపించారు.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)