Breaking News

ముక్క లేనిదే ముద్ద దిగదు.. పరీక్షనే ఫెయిల్‌ అయ్యా : వరుణ్‌ తేజ్‌

Published on Fri, 07/31/2026 - 11:29

సినీ తారలు డైట్‌ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో అందరికి తెలిసిందే. ఆర్యోగంగా, ఫిట్‌గా ఉండేందుకు కొలతలు వేసుకొని మరీ ఆహారం తీసుకుంటారు. అయితే కొంతమందికి మాత్రం విచిత్రమైన ఆహారపు అలవాట్లు ఉంటాయి. కొంతమంది నాన్‌వెజ్‌ సైడే చూడరు. మరికొంతమందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. అలాంటి వారిలో వరుణ్‌ తేజ్‌ కూడా ఒకడు. 
ఈ హీరో ప్రతి రోజు చికెన్‌ లేదా మటన్‌ తింటాడట. రెగ్యులర్‌ డైట్‌లో అది కచ్చితంగా ఉండాల్సిందేనట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెబుతూ.. చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటనను పంచుకున్నాడు.

‘నాన్‌ వెజ్‌ లేకుండా నేను తినలేను. చిన్నప్పుడు ఒక్క పూట చికెన్‌ పెట్టలేదని రాత్రంతా ఏడుస్తూ కూర్చున్నా. దీంతో మరుసటి రోజు పరీక్ష సరిగా రాయక ఫెయిల్‌ అయిపోయా. చికెన్‌ అంటే అంత ఇష్టం. వీటితో పాటు పీతలు, చేపలు, రొయ్యలు కూడా బాగానే తింటా’అని వరుణ్‌ చెప్పుకొచ్చాడు.

సినిమా విషయాలకొస్తే.. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం కొరియన్‌ కనకరాజు రిలీజ్‌కి రెడీగా ఉంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రితికా నాయక్‌ హీరోయిన్‌గా నటించగా, సత్య కీలక పాత్ర పోషించాడు. ఆగస్ట్‌ 7న ఈ చిత్రం విడుదల కానుంది.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)