Operation Valentine: గుర్తుచేయాల్సిన సమయం వచ్చింది

Published on Tue, 12/19/2023 - 00:39

వరుణ్‌ తేజ్, మానుషీ చిల్లర్‌ జంటగా నటించిన దేశభక్తి చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అర్జున్‌దేవ్‌ పాత్రలో వరుణ్‌ తేజ్‌ కనిపిస్తారు. రాడార్‌ ఆఫీసర్‌గా మానుషి చిల్లర్‌ నటించారు. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రోడక్షన్స్, సందీప్‌ ముద్దా నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 16న విడుదల కానుంది.

సోమవారం ‘ఫస్ట్‌ స్ట్రైక్‌’ పేరుతో ఈ సినిమా టీజర్‌ను తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేశారు. ‘శత్రువులకు ఓ విషయం గుర్తుచేయాల్సిన సమయం వచ్చింది. మన దేశం గాంధీజీతో పాటు సుభాష్‌ చంద్రబోస్‌ది కూడా..’, ‘ఏం జరిగినా సరే చూసుకుందాం’ (వరుణ్‌ తేజ్‌) వంటి డైలాగ్స్‌ టీజర్‌లో ఉన్నాయి. ‘‘దేశ వైమానిక దళ హీరోల ధైర్యసాహసాలు, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొనే సవాళ్ల నేపథ్యంలో ఈ మూవీ కథనం ఉంటుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

Videos

ఈవెంట్ మేనేజర్ లా తయారయ్యావ్.. నువ్వు పరిపాలనకు పనికిరావు..

రన్ వే దాటి రోడ్డెక్కిన విమానం.. ఐదుగురి మృతి

దారుణం.. డబ్బులివ్వలేదని కస్టమర్ బట్టలు విప్పిన మెకానిక్

నకిలీ సర్టిఫికెట్లతో కొలువులు.. లోకేష్ బండారం బట్టబయలు

బాబు పెన్షన్.. అర్హుల్లో టెన్షన్

మన విజయంతో బాబుకు చుక్కలు చూపించాలి.. జగన్ చెప్పిన మాటలు మర్చిపోవద్దు

చేసిందంతా చేసి నీతులు మాట్లాడుతున్నారా... చంద్రబాబు, లోకేష్ పై శైలజానాథ్ సంచలన వ్యాఖ్యలు

నువ్వు మంత్రిగానే పనికిరావు.. మళ్లీ ముఖ్యమంత్రి అవుతావా..?

ఢిల్లీలో ఘోర విషాదం.. భవనం కూలి ఐదుగురు మృతి

ఇండోనేషియాలో పేలిన భారీ అగ్నిపర్వతం

Photos

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)

+5

నిర్మాతల మండలి ఎన్నికలు..ఓటేసిన టాలీవుడ్‌ సెలెబ్రెటీలు (ఫోటోలు)

+5

ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 06 -సెప్టెంబర్ 12)

+5

'అంతా రాములోరు చూసుకుంటారు' మూవీ టైటిల్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)