Breaking News

వరుణ్‌ తేజ్‌ సినిమాకు అలాంటి టాక్‌.. నెటిజన్లు ఏమంటున్నారంటే?

Published on Fri, 08/25/2023 - 09:06

మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా గాండీవధారి అర్జున. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య కథానాయికగా నటించింది. బి.బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమాకు మిక్కీ జే. మేయర్‌ సంగీతం అందించాడు. నేడు(ఆగస్టు 25) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇప్పటికే చాలాచోట్ల షో పడటంతో ట్విటర్‌ వేదికగా జనాలు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. సినిమా ఎలా ఉంది? ఎంటర్‌టైన్‌మెంట్‌ ఏ రేంజ్‌లో ఉంది? అనే విషయాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఓసారి వారి అభిప్రాయాలను చూసేద్దాం..

సినిమాను చాలా స్టైలిష్‌గా తీశారు. కానీ అంతగా వర్కవుట్‌ కాలేదు. చాలా బోరింగ్‌గా ఉందంటున్నారు. మరికొందరేమో థియేటర్‌లో ఉన్నవాళ్లంతా పారిపోండిరా బాబూ అని కామెంట్లు చేస్తున్నారు. ఫస్టాఫ్‌లో తల్లి సెంటిమెంట్‌, యాక్షన్‌ సీన్స్‌ బాగున్నాయట. ప్రవీణ్‌ సత్తారు ఈసారైనా మంచి సినిమా తీస్తాడనుకుంటే నిరాశపర్చాడని చెప్తున్నారు. ట్విటర్‌లో ఎక్కువగా నెగెటివ్‌ టాకే నడుస్తోంది. మరి సినిమా భవిష్యత్తు ఏంటనేది పూర్తి రివ్యూ వస్తే కానీ అర్థం కాదు.

చదవండి: Jabardasth Comedian Nava Sandeep: జబర్దస్త్‌ కమెడియన్‌ అరెస్ట్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)