మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
వాస్తవ ఘటనలతో..
Published on Sun, 09/18/2022 - 06:38
వరుణ్ తేజ్ పదమూడవ సినిమా కన్ఫార్మ్ అయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ, శనివారం ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో వరుణ్ తేజ్ స్క్రిప్ట్ చదువుతూ కనిపించారు. చదవడం పూర్తయ్యాక, కథ నచ్చింది అన్నట్లుగా ఓ చిరనవ్వు నవ్వారు. వీడియో ఆరంభంలో ‘వాస్తవ ఘటనల ఆధారంగా..’ అని ఉంది.
స్క్రిప్ట్ చదవడం పూర్తయ్యాక, బుక్ మీద వరుణ్ విమానం బొమ్మను ఉంచాక, అది టేకాఫ్ అవుతున్నట్లు వీడియోలో కనిపించింది. సో.. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ఊహించవచ్చు. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు? నిర్మాత ఎవరు తదితర విశేషాలు సోమవారం తెలుస్తాయి. ఆ రోజునే ఈ సినిమా ప్రారంభోత్సవం జరగనుంది.
#
Tags : 1