Breaking News

వదినతో మాట్లాడుతున్నా.. ఆ తర్వాతే ప్లాన్ చేద్దాం: వరుణ్ ధావన్

Published on Tue, 01/31/2023 - 21:45

వరుణ్ ధావన్ బాలీవుడ్‌లో ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే కృతిసనన్‌తో కలిసి ఆయన నటించిన బేఢియా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఆలియా భట్‌తో కలిసి ముంబయిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు యంగ్ హీరో. ఈ సందర్బంగా ఆలియా భట్‌తో పాటు పాల్గొన్న వరుణ్ ధావన్‌కు ఉహించని ప్రశ్న ఎదురైంది.   

ఆలియా భట్‌ ఇటీవలే తల్లి అయ్యారు కదా.. మీరెప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నారంటూ వరుణ్‌ ధావన్‌ను ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ..'నేను కూడా ప్లాన్ చేయాల్సిందే. ఈ విషయంపై వదినతో మాట్లాడుతున్నా.. ఈరోజు నుంచే ప్లాన్ షురూ చేద్దాం.' నవ్వుతూ సమాధామిచ్చారు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ అలియా తల్లి అయినందుకు అభినందనలు తెలిపారు. 

కాగా.. ఇటీవల అలియా, రణబీర్ కపూర్ జంటకు నవంబర్ 2022లో ఆడపిల్లను జన్మించిన సంగతి తెలిసిందే. వారి కుమార్తెకు రాహా అని పేరు పెట్టారు. వరుణ్ ధావన్,  ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్‌ను జనవరి 24, 2021న అలీబాగ్‌లో వివాహం చేసుకున్నారు. కాగా.. ఆలియా.. కరణ్ జోహార్ మూవీ రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీలో రణ్‌వీర్ సింగ్, ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీలతో నటించనుంది. మరోవైపు వరుణ్ చివరిగా భేదియాలో కృతి సనన్‌తో కనిపించాడు. తర్వాత జాన్వీ కపూర్‌తో కలిసి బవాల్‌లో కనిపించనున్నాడు.

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)