Breaking News

విడాకులకు అసలు కారణం అదే!: వర్ష బొల్లమ్మ

Published on Mon, 07/22/2024 - 12:19

హీరోయిన్‌ వర్ష బొల్లమ్మ తన మాతృభాష కన్నడలో కంటే ఇతర భాషల్లోనే ఎక్కువ సినిమాలు చేసింది. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో అత్యధిక చిత్రాల్లో నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. ఈ ఏడాది ఊరు పేరు భైరవ కోన చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఈ బ్యూటీ సమాజంలో పెరుగుతున్న విడాకులకు కారణమేంటన్న ప్రశ్నకు సరికొత్త సమాధానమిచ్చింది.

ఒక్క పదంలో పెళ్లి అని తేల్చి పడేసింది. ఈ రోజుల్లో విడాకుల సంఖ్య పెరగడానికి అతి ముఖ్య కారణమేంటన్న ఓ యూజర్‌ ప్రశ్నకు ఎక్స్‌ వేదిగా 'మ్యారేజ్‌' అని బదులిచ్చిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఇది చూసిన కొందరు అది కూడా నిజమే కదా అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో మంచి పార్ట్‌నర్‌ దొరికితే విడాకులు ఎందుకు తీసుకుంటారు? జీవితాంతం కలిసికట్టుగా ఉంటారని చెప్తున్నారు. అభిమానులు మాత్రం.. ఏంటి వర్ష, కామెడీ చేస్తున్నావ్‌.. కానీ ఒక్క ముక్కలో కరెక్ట్‌ సమాధానం చెప్పావ్‌ అంటున్నారు.

 

 

చదవండి: పేద విద్యార్థి కలలకు ఊపిరి పోసిన సితార

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)