అటు పార్టీలోనూ...ఇటు ప్రభుత్వంలోనూ డాడీని డమ్మీని చేస్తున్న లోకేశ్
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
పోలీస్ ఆఫీసర్ రోల్‌లో వరలక్ష్మీ శరత్‌కుమార్
Published on Fri, 09/16/2022 - 11:14
వరలక్ష్మి చేజింగ్ అన్యాయాలను ఎదిరించడానికి సిన్సియర్ పోలీసాఫీసర్‌గా రంగంలోకి దిగారు వరలక్ష్మీ శరత్‌కుమార్. ఆమె లీడ్ రోల్‌లో రూపొందిన చిత్రం ‘చేజింగ్’. ఈ తమిళ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ పై ఏఎన్ బాలాజీ తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘
‘మా బేనర్లో ‘ఒరేయ్ బామ్మర్ది, మై డియర్ భూతం’ వంటి హిట్ చిత్రాలను అందించాం. ‘చేజింగ్’ మంచి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్. ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని ఏఎన్ బాలాజీ అన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం: కె. వీరకుమార్
#
Tags : 1