మరో ఆఫర్ కొట్టేసిన బేబి

Published on Tue, 06/23/2026 - 09:00

'బేబి' సినిమా అనగానే హీరోయిన్ వైష్ణవి చైతన్య గుర్తొస్తుంది. ఒక్క మూవీనే అయినప్పటికీ మంచి పేరు తెచ్చుకుంది. తర్వాత తెలుగులో ఒకటి రెండు చిత్రాలు చేసినప్పటికీ అవి డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో ఫోకస్ అంతా తమిళంపై పెట్టింది. ఇంతకు ముందే అజిత్‌ హీరోగా నటించిన 'వలిమై'తో తమిళ ఎంట్రీ ఇచ్చింది కానీ అందులో చిన్న పాత్ర మాత్రమే చేసింది. ఇప్పుడు మాత్రం హీరోయిన్‌గా అవకాశాలు అందుకుంటోంది.

సంగీత దర్శకుడు,నటుడు జీవీ ప్రకాష్‌ కుమార్‌కు జంటగా వైష్ణవి నటిస్తోంది. చిత్రమైన సినిమాలు తీసే విఘ్నేష్‌ కార్తీక్ ఈ ప్రాజెక్టుకు‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈయన ఇంతకు ముందు తిట్టం ఒండ్రు, అడియే, హాట్‌ స్పాట్‌ 1,2 మూవీస్ తెరకెక్కించారు. ఈ సినిమా ఇటీవలే చైన్నెలో ప్రారంభమై తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. గత చిత్రాలకు భిన్నంగా దర్శకుడు విఘ్నేష్‌ కార్తీక్‌ దీనిని పూర్తి కమర్షియల్‌ ఎంటర్‌‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడట. మరోవైపు ఆర్య హీరోగా నటిస్తున్న సినిమాలోనే వైష్ణవి చైతన్య ఓ హీరోయిన్‌గా చేస్తోంది.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)