Breaking News

జాక్‌కు జోడీగా..

Published on Sun, 01/05/2025 - 00:56

సిద్ధు జొన్నలగడ్డ, ‘బేబీ’ ఫేమ్‌ వైష్ణవీ చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం ‘జాక్‌’. ‘కొంచెం క్రాక్‌’ అనేది ఈ మూవీ ఉపశీర్షిక. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. బీవీఎస్‌ఎన్స్  ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 10న విడుదల కానుంది.

 కాగా శనివారం (జనవరి 4) హీరోయిన్స్  వైష్ణవీ చైతన్య బర్త్‌ డే. ఈ సందర్భంగా ‘జాక్‌: కొంచెం క్రాక్‌’ చిత్రం నుంచి ఆమె కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేసి, మేకర్స్‌ విషెస్‌ తెలిపింది. ఈ ఫన్స్  రైడర్‌ మూవీలో ప్రకాష్‌రాజ్, నరేష్, బ్రహ్మాజీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు.
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)