సింహాలతో ఆటలాడిన బ్యూటీ.. ఇంత ధైర్యం ఎలా?

Published on Sat, 09/13/2025 - 14:49

'ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు' అన్నది సినిమా డైలాగ్‌. ఎహె.. ఫ్లూటు ఊదడం కాదు, డైరెక్ట్‌గా వెళ్లి వాటితో ఆడుకుంటానంటోంది నటి వైగా రోజ్‌. థాయిల్యాండ్‌లో బ్యాంకాక్‌ ట్రిప్‌కు వెళ్లిన ఈ బ్యూటీ ఓ రెండు సింహాల దగ్గరకు వెళ్లి వాటిని నిమురుతూ సరదాగా ఆడుకుంది. సివంగిపై చేయి వేసి తను కూడా ఆడసింహంలా కెమెరాకు ఫోజిచ్చింది. 

సింహాలతో ఆట
ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ జైలర్‌కా హుకుం పాటను యాడ్‌ చేసింది. ఇది చూసిన అభిమానులు వీడియోలో మాకు మూడు సింహాలు కనిపిస్తున్నాయి, ఇంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది? సివంగిలా ఉన్నావ్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. వైగా రోస్‌.. అలెగ్జాండర్‌ ద గ్రేట్‌ మూవీతో మలయాళంలో ఎంట్రీ ఇచ్చింది. ఆర్డినరీ, ఎన్ను నింటె మొయిదీన్‌ వంటి పలు చిత్రాల్లో నటించింది.

 

 

 

చదవండి: డేంజర్‌ జోన్‌లో ఉన్నది వీళ్లే.. లక్స్‌ పాపపై ఎలిమినేషన్‌ వేటు?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)