Breaking News

అడల్ట్‌ సైట్‌లో ఫోటో లీక్‌, 15ఏళ్లకు చేదు అనుభవం: నటి

Published on Fri, 04/29/2022 - 19:49

చిత్రవిచిత్ర వేషధారణతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది ఉర్ఫీ జావెద్‌. సోషల్‌ మీడియా యూజర్లకు పెద్ద పరిచయం అక్కర్లేని ఉర్ఫీ తన డ్రెస్సింగ్‌తో నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. వెరైటీ డ్రెస్సులతో సోషల్‌ మీడియా సెన్సేషన్‌గా మారిన ఉర్ఫీ  డిఫరెంట్‌ ఫ్యాషన్‌ వేర్‌తో ఎన్నోసార్లు ట్రోల్స్‌ బారిన పడింది. అయినా తీరు మార్చుకోకపోగా రోజుకో వేషధారణలో దర్శనమిస్తుంటుంది.

ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిన్నప్పుడు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. 15ఏళ్ల వయసులో ఓసారి హాఫ్ షోల్డర్ టాప్‌ వేసుకొని పోటో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాను. అది కాస్తా ఎవరో మార్ఫింగ్‌ చేసి పోర్న్‌సైట్‌లో పెట్టేశారు. దీంతో​ మా కుటుంబం సహా ఊర్లో రచ్చ రచ్చ అయిపోయింది. అయితే తన తప్పు లేకపోయినా ఆఖరికి కుటుంబసభ్యులు కూడా నన్నే తప్పుబట్టారు అని పేర్కొంది.

కాగా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఉర్ఫీ నటన కంటే బోల్డ్‌ డ్రెస్సింగ్‌తోనే ఎక్కువగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.  ఇక హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీతో మరింత పాపులారిటీ దక్కించుకుంంది. 

Videos

Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా

Nizamabad : అంగవైకల్యం అడ్డస్తున్నా.. సంకల్ప బలం ఉంటే చాలు

కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు

ఉల్లి పంటకు గిట్టుబాటు ధర దొరక్క తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రైతులు

Anakapalli: రోడ్లు వేయాలంటూ పంచకర్ల రమేష్‌ను పట్టుబట్టిన స్థానికులు

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Photos

+5

2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)