Breaking News

అప్పుల పాలైన బిగ్‌బాస్‌ బ్యూటీ? ఆర్థిక పరిస్థితి బాలేదంటూ నటి ఆవేదన

Published on Thu, 09/08/2022 - 15:41

ఉర్ఫీ జావేద్‌.. సోషల్‌ మీడియా యూజర్లకు పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీలో మెరిసిన ఈ బ్యూటీ బయటకు వచ్చాక తన డ్రెస్సింగ్‌ స్టైల్‌తో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఉర్ఫీ పేరు వింటే చాలు వెంటనే ఆమె భిన్నమైన వస్త్రశైలి గుర్తుకు వస్తుంది. ఆమె వేసే దుస్తులను చూసి ఇలా కూడా డిజైన్‌ చేయోచ్చా అని నోళ్లు వెళ్లబెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చిరిగిన బట్టలు, పగిలిన గ్లాస్‌ ముక్కలు, బికినీలతో అందాలను ప్రదర్శిస్తూ అనేక సార్లు ట్రోల్స్‌ బారిన పడింది. అయితే బిగ్‌బాస్‌తో పాపులర్‌ అయిన ఈ బ్యూటీ ఈ రియాలిటీ షో అడుగు పెట్టేందుకు చాలా కష్టపడ్డానంటోంది.

చదవండి: ‘లైగర్‌’ ఎఫెక్ట్‌.. రెంట్‌ కట్టలేక ఆ ఫ్లాట్‌ ఖాళీ చేసిన పూరీ?

ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమె ఎనిమిదేళ్లకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయంటూ ఎమోషనల్‌ అయ్యింది. ‘8 సంవత్సరాలుగా పీకల్లోతూ అప్పుల్లో కురుకపోయాను. కనీసం బిగ్‌బాస్‌ ఓటీటీ షోకి వచ్చేందుకు నా దగ్గర డబ్బులు కూడా లేకుంటే. షో వేసుకునేందుకు కావాల్సిన దుస్తులను కూడా అప్పు చేసి కొన్నాను. అంత కష్టపడి బిగ్‌బాస్‌ హౌజ్‌లో అడుగుపెడితే కనీసం అవసరాలు తీర్చే డబ్బు కూడా రాలేదు. మొదటి వారంలోనే బయటకు వచ్చాను. దీంతో నా ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇప్పటికీ అప్పులు తీర్చలేక చాలా ఇబ్బందులు పడుతున్నాను’ అంటూ ఆమె భావోద్యేగానికి లోనయ్యింది. 

చదవండి: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరోయిన్‌? వరుడు ఎవరంటే..

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)