ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు

Published on Mon, 11/13/2023 - 06:37

దీపావళి పండగ అయిపోయింది. కార్తీకమాసం కూడా వచ్చేసింది. రోజురోజుకీ చలి పెరుగుతోంది. దీంతో మూవీ లవర్స్ ఇంట్లోనే ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్లే థియేటర్లలో 'మంగళవారం', 'సప్తసాగరాలు దాటి సైడ్-బి' లాంటి సినిమా కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. మరోవైపు ఓటీటీలో మాత్రం ఏకంగా 31 కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు రెడీ అయిపోయాయి. ఎప్పటిలానే ఈ వారం 31 సినిమాలు-సిరీసులు ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయి. ఈ లిస్టులో 'లియో', 'కన్నూరు స్క్వాడ్', 'చిన్నా', 'ద ఫ్లాష్' చిత్రాలు.. చూడాలనే ఆసక్తి రేపుతున్నాయి. వీటితోపాటు 'సుఖి', 'అపూర్వ' మూవీస్‌తో పాటు 'ద రైల్వే మెన్' వెబ్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏయే చిత్రాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (నవంబరు 13-19th వరకు)

అమెజాన్ ప్రైమ్

  • ట్రెవార్ వల్లాస్: టెరోడాక్టల్ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ) - నవంబరు 14
  • కంగ్రాట్స్ మై ఎక్స్! (థాయ్ సినిమా) - నవంబరు 16
  • మ్యాక్సైన్స్ బేబీ: ద టైలర్ పెర్రీ స్టోరీ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17
  • ట్విన్ లవ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17

నెట్‌ఫ్లిక్స్

  • క్రిమినల్ కోడ్ (పోర్చుగీస్ సిరీస్) - నవంబరు 14
  • హౌ టూ బికమ్ ఏ మాబ్ బాస్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 14
  • సబర్‌అటేర్నా (ఇటాలియన్ సిరీస్) - నవంబరు 14
  • క్రాషింగ్ ఈద్ (అరబిక్ సిరీస్) - నవంబరు 15
  • బెస్ట్ క్రిస్మస్ ఎవర్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 16
  • ఇన్ లవ్ అండ్ డీప్ వాటర్ (జపనీస్ సినిమా) - నవంబరు 16
  • లియో (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 16
  • ద క్రౌన్ సీజన్ 6: పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 16
  • ఆల్ టైమ్ హై (ఫ్రెంచ్ చిత్రం) - నవంబరు 17
  • బిలీవర్ 2 (కొరియన్ సినిమా) - నవంబరు 17
  • కోకమెలన్ లేన్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17 రస్టిన్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 17
  • స్కాట్ పిలిగ్రిమ్ టేక్స్ ఆఫ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17
  • సీ యూ ఆన్ వీనస్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17 సుఖీ (హిందీ చిత్రం) - నవంబరు 17
  • ద డాడ్స్ (ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్) - నవంబరు 17
  • ద క్వీన్స్ టౌన్ కింగ్స్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17
  • ద రైల్వే మెన్ (హిందీ సిరీస్) - నవంబరు 18
  • వి ఫర్ వెంజెన్స్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 18

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • అపూర్వ (హిందీ సినిమా) - నవంబరు 15
  • చిన్నా (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 17
  • డ్యాషింగ్ త్రూ ద స్నో (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 17
  • కన్నూర్ స్క్వాడ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబరు 17
  • షోహి ఒటాని: బియాండ్ ద డ్రీమ్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17

బుక్ మై షో ద ఎక్సార్సిస్ట్:

  • బిలీవర్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 17

జీ5

  • ఘోస్ట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 17

జియో సినిమా

  • ద ఫ్లాష్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 15

ఆపిల్ ప్లస్ టీవీ

  • మోనార్క్: లెగసీ ఆఫ్ మాన్‌స్టర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు