Breaking News

ఈ వారం ఓటీటీల్లో 23 సినిమా రిలీజ్.. ఆ ఐదు స్పెషల్

Published on Mon, 11/25/2024 - 08:58

మరో వారం వచ్చేసింది. వచ్చేవారం 'పుష్ప 2' మూవీ థియేటర్లలోకి రానుంది. దీంతో తెలుగు చిత్రాలేవి పెద్దగా రావట్లేదు. అదే టైంలో సిద్ధార్థ్ 'మిస్ యూ',  శివరాజ్ కుమార్ 'భైరతి రణగల్' లాంటి డబ్బింగ్ చిత్రాలు.. ఈ వీకెండ్‌ థియేటర్లలోకి వస్తున్నాయి. మరోవైపు ఓటీటీలో 23 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

(ఇదీ చదవండి: ప్రేమ విషయం.. పబ్లిక్‌లో ఓపెన్ అయిపోయిన రష్మిక)

ఓటీటీల్లో ఈ వారం వచ్చే సినిమాల విషయానికొస్తే.. 'వికటకవి', పారాచూట్ అనే తెలుగు వెబ్ సిరీస్‌లు, 'సికందర్ కా మఖద్దర్', 'కృష్ణం ప్రణయ సఖి' అనే చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. మరోవైపు 'లక్కీ భాస్కర్' కూడా ఈ గురువారం ఓటీటీలోకి రానుంది. ఇంతకీ ఏ ఓటీటీలో ఏయే మూవీస్ రాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం.

ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే మూవీస్ (నవంబర్ 25-డిసెంబరు 1 వరకు)

అమెజాన్ ప్రైమ్

  • సేవింగ్ గ్రేస్ (తగలాగ్ సిరీస్) - నవంబర్ 28

  • హార్డ్ నార్త్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 29

నెట్‌ఫ్లిక్స్

  • కోల్డ్ కేసు: హూ కిల్డ్ జాన్ బెనెట్ రామ్సే (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 25

  • ఆంటోని జెసెల్‌నిక్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 26

  • చెఫ్స్ టేబుల్: వాల్యూమ్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 27

  • అవర్ లిటిల్ సీక్రెట్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 27

  • లక్కీ భాస్కర్ (తెలుగు సినిమా) - నవంబర్ 28

  • ద మ‍్యాడ్‌నెస్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 28

  • లవ్ నెవర్ లైస్: సౌతాఫ్రికా (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 29

  • పారిస్ క్రిస్మస్ వాల్ట్జ్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 29

  • సెన్నా (పోర్చుగీస్ సిరీస్) - నవంబర్ 29

  • సికందర్ కా మఖద్దర్ (హిందీ సినిమా) - నవంబర్ 29

  • ద స్నో సిస్టర్ (నార్వేజియన్ మూవీ) - నవంబర్ 29

  • ద ట్రంక్ (కొరియన్ సిరీస్) - నవంబర్ 29

జీ5

  • వికటకవి (తెలుగు సిరీస్) - నవంబర్ 28

  • డివోర్స్ కే లియే కుచ్ బీ కరేగా (హిందీ సిరీస్) - నవంబర్ 29

హాట్‌స్టార్

  • సునామీ: రేస్ ఎగైనస్ట్ టైమ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 25

  • పారాచూట్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబర్ 29

సన్ నెక్స్ట్

  • కృష్ణం ప్రణయ సఖి (కన్నడ సినిమా) - నవంబర్ 29

బుక్ మై షో

  • జస్ట్ వన్ స్మాల్ ఫేవర్ (స్పానిష్ మూవీ) - నవంబర్ 29

  • ద వైల్డ్ రోబో (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 29

  • వుయ్ లివ్ ఇన్ టైమ్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 29

లయన్స్ గేట్ ప్లే

  • బాయ్ కిల్స్ వరల్డ్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 29

(ఇదీ చదవండి: 'పుష్ప 2' వివాదం.. నిర్మాతలపై దేవి శ్రీ ప్రసాద్ సెటైర్లు)

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)