Breaking News

ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు

Published on Mon, 12/16/2024 - 10:44

మరో వారం వచ్చేసింది. టాలీవుడ్ ఇంకా 'పుష్ప 2' మేనియాలోనే ఉంది. గతవారం బాక్సాఫీస్‌కి కాస్త గ్యాప్ ఇచ్చారు కానీ ఈసారి మాత్రం దాదాపు అరడజను మూవీస్ థియేటర్లలోకి రాబోతున్నాయి. వీటిలో అల్లరి నరేశ్ 'బచ్చమల్లి', ఉపేంద్ర 'యూఐ', విజయ్ సేతుపతి 'విడుదల 2', ప్రియదర్శి 'సారంగపాణి జాతకం' హాలీవుడ్ డబ్బింగ్ 'ముఫాసా', మలయాళ డబ్బింగ్ మూవీ 'మార్కో' రిలీజ్ కానున్నాయి.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ విన్నర్‌గా నిఖిల్‌.. ప్రైజ్‌మనీతోపాటు ఏం సాధించాడంటే?)

మరోవైపు ఓటీటీలోనూ ఈ వారం ఏకంగా 30 సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కానున్నాయి. వీటిలో సత్యదేవ్ 'జీబ్రా' మాత్రం ఉన్నంతలో ఆసక్తికరంగా అనిపిస్తుంది. మిగిలనవన్నీ కూడా హిందీ-ఇంగ్లీష్ మూవీసే. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయనేది ఇప్పుడు చూద్దాం.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (డిసెంబరు 16 నుంచి 22 వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • ఆరోన్ రోడ్జర్స్: ఎనిగ్మా (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 17

  • రోనీ చింగ్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 17

  • జూలియా స్టెప్పింగ్ స్టోన్స్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 18

  • మనా మన్ (థాయ్ సినిమా) - డిసెంబర్ 18

  • ద మ్యానీ సీజన్ 2 (స్పానిష్ సిరీస్) - డిసెంబర్ 18

  • దిలాన్ 1983 (ఇండోనేసియన్ సినిమా) - డిసెంబర్ 19

  • ద డ్రాగన్ ప్రిన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 19

  • వర్జిన్ రివర్ సీజన్ 6 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 19

  • ఫెర్రీ 2 (డచ్ సినిమా) - డిసెంబర్ 20

  • సిక్స్ ట్రిపుల్ ఎయిట్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 20

  • ఉంజులో (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 20

  • యునివర్ క్సో డబీజ్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 20

  • ఉజుమాకీ (జపనీస్ సిరీస్) - డిసెంబర్ 20

  • యోయో హనీసింగ్: ఫేమస్ (హిందీ మూవీ) - డిసెంబర్ 20

  • స్పై x ఫ్యామిలీ కోడ్: వైట్ (హిందీ సినిమా) - డిసెంబర్ 21

  • ద ఫోర్జ్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 22

అమెజాన్ ప్రైమ్

  • గర్ల్స్ విల్ బీ గర్ల్స్ (హిందీ మూవీ) - డిసెంబర్ 18

  • బీస్ట్ గేమ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 19

హాట్‌స్టార్

  • ఓ కమాన్ ఆల్ యే ఫెయిత్‌ఫుల్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 17

  • వాట్ ఇఫ్? సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 22

జియో సినిమా

  • ట్విస్టర్స్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 18

  • మూన్ వాక్ (హిందీ సిరీస్) - డిసెంబర్ 20

  • పియా పరదేశియా (మరాఠీ మూవీ) - డిసెంబర్ 20

  • ఆజ్ పిర్ జీనే కీ తమన్నా హై (భోజ్ పురి సినిమా) - డిసెంబర్ 20

  • థెల్మా (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 21

ఆహా

  • జీబ్రా (తెలుగు సినిమా) - డిసెంబర్ 20

మనోరమ మ్యాక్స్

  • పలోట్టీస్ 90స్ కిడ్స్  (మలయాళ సినిమా) - డిసెంబర్ 18

ఆపిల్ ప్లస్ టీవీ

  • ద సీక్రెట్ లైవ్స్ ఆఫ్ .యనిమల్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 18

లయన్స్ గేట్ ప్లే

  • బాయ్ కిల్స్ వరల్డ్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 20

బుక్ మై షో

  • సెంటిమెంటాల్ (బెంగాలీ మూవీ) - డిసెంబర్ 20

(ఇదీ చదవండి: Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్.. రెమ్యునరేషన్ మాత్రం గట్టిగానే)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)