Breaking News

నాపై దిగజారుడు వ్యాఖ్యలు.. ఫేమస్‌ అవడానికేనా?: ఉర్ఫీ

Published on Sun, 12/29/2024 - 14:12

కామెడీ ఒకర్ని నవ్వించేలా ఉండేలా కానీ అవతలివ్యక్తిని చులకన చేసేదిగా ఉండకూడదు. ఈ మధ్య వల్గర్‌, డార్క్‌, డబుల్‌ మీనింగ్‌ కామెడీలు ఎక్కువైపోయాయి. హాస్యం నెపంతో అసభ్యంగా మాట్లాడుతున్నారు. తాజాగా ఓ షోలోని కమెడియన్స్‌ కూడా అదే పని చేశారంటోంది నటి, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ ఉర్ఫీ జావెద్‌.

పిచ్చి జోకులు
'ఇండియాస్‌ గాట్‌ లాటెంట్‌' అనే షోకు ఇటీవల ఉర్ఫీ జావెద్‌ గెస్ట్‌గా వెళ్లింది. కానీ అక్కడి కంటెస్టెంట్లు తనపై పిచ్చి జోకులు వేస్తూ చౌకబారు వ్యాఖ్యలు చేయడంతో షో మధ్యలోనే వెళ్లిపోయింది. తాజాగా ఈ చేదు అనుభవం గురించి ఆమె సోషల్‌ మీడియా వేదికగా స్పందించింది. 'వ్యూస్‌ కోసం ఇతరులపై అభ్యంతర వ్యాఖ్యలు చేయడం ఈ రోజుల్లో సామాన్యమైపోయింది. కానీ నన్ను అవమానిస్తుంటే, వేధిస్తుంటే, అవకాశాల కోసం ఎంతమందితో ఉన్నానని ఏవేవో లెక్కలు వేస్తుంటే నేను ఒప్పుకోను. 

ఫేమస్‌ అవడానికేనా?
ఇదంతా ఎందుకు చేస్తున్నారు? క్షణాలపాటు ఫేమస్‌ అవడానికేనా? అక్కడ స్టేజీపై ఓ వ్యక్తిని ఎందుకు వికలాంగుడిగా నటిస్తున్నావని అడిగాను. అందుకతడు అందరి ముందు దుర్భాషలాడాడు. కోపంతో పిచ్చిగా ఏదేదో వాగాడు.ఈ సంఘటనకు సమ్‌ రైనాకు ఎటువంటి సబంధం లేదు. అతడు నాకు మంచి స్నేహితుడు. నేను కేవలం అక్కడున్న కంటెస్టెంట్ల గురించే మాట్లాడుతున్నాను' అని ఉర్ఫీ చెప్పుకొచ్చింది.

చదవండి: భార్యాభర్తలే కానీ ఒక గదిలో ఉండరట.. ఎంత టార్చర్‌ పెట్టారో!: సింగర్‌

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి