ఐదేళ్లకు పేరెంట్స్‌గా ప్రమోషన్‌.. సంతోషంలో తెలుగు సీరియల్‌ నటి

Published on Fri, 11/07/2025 - 09:09

బుల్లితెర నటి హర్షిత వెంకటేశ్‌ (Harshitha Venkatesh) పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ఇది చూసిన అభిమానులు నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మీ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. కాగా పెళ్లయిన ఐదేళ్లకు హర్షిత దంపతులు పేరెంట్స్‌గా ప్రమోషన్‌ పొందారు.

ఎవరీ హర్షిత?
కన్నడ నటి హర్షిత.. తెలుగులో లక్ష్మీ కళ్యాణం, అమ్మ కోసం సీరియల్స్‌లో హీరోయిన్‌గా నటించి ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరైంది. భర్త వినయ్‌ శ్యామ్‌ సుందర్‌తో కలిసి ఇస్మార్ట్‌ జోడీ సీజన్‌ 2లోనూ పాల్గొంది. ఎన్నోసార్లు ఎలిమినేషన్‌ అంచులదాకా వెళ్లిన వీరు ఎంతో కష్టపడి ఎట్టకేలకు ఫినాలే చోటు దక్కించుకున్నారు. అంతేకాదు, తమ ముందున్న జంటలను ఓడించి ఏకంగా ఇస్మార్ట్‌ జోడీ ట్రోఫీ గెలుచుకున్నారు. టైటిల్‌తో పాటు రూ.25 లక్షల ప్రైజ్‌మనీ కూడా సొంతం చేసుకున్నారు. ఈ జంట కన్నడలో రాజారాణి రీలోడెడ్‌ అనే షోలోనూ పాల్గొంది.

 

 

చదవండి: The Girlfriend: రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ మూవీ రివ్యూ

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)