Breaking News

మొదటి భార్యతో విడాకులు.. బుల్లితెర నటితో ఎంగేజ్‌మెంట్‌..!

Published on Thu, 10/09/2025 - 21:38

ప్రముఖ బుల్లితెర నటుడు నందీశ్ సందు ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. ప్రముఖ నటి కవితా బెనర్జీని ఆయన పెళ్లాడనున్నారు. గతనెలలో వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌ జరగ్గా.. తాజాగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. సోషల్ మీడియా వేదికగా నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలను షేర్ చేశారు. నందిశ్ -కవిత ఎంగేజ్‌మెంట్‌ వేడుక బీచ్‌లో చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషం తెలుసుకున్న పలువురు బుల్లితెర తారలు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. కాగా.. నటి కవిత బెనర్జీ.. రిష్టన్ కా మంఝా, భాగ్య లక్ష్మి, దివ్య ప్రేమ్: ప్యార్ ఔర్ రహస్య కీ కహానీ, ఏక్ విలన్ రిటర్న్స్, హికప్స్ అండ్ హుక్అప్స్ సీరియల్స్‌తో పాటు పలు చిత్రాల్లో నటించింది.

నటి రష్మీ దేశాయ్‌తో నందీశ్ విడాకులు..

కాగా.. నందీశ్ సందు 2012లో బుల్లితెర నటి రష్మీ దేశాయ్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో ఈ జంట మార్చి 2016లో విడిపోయారు.  గతంలో ఈ జంట ఉత్తరన్ అనే సీరియల్‌ సెట్స్‌లో కలుసుకున్నారు. వీరిద్దరి స్నేహం ప్రేమగా మారి పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత నందీశ్ సందు రెండో పెళ్లికి రెడీ అయ్యారు. మరో బుల్లితెర నటి కవిత బెనర్జీతో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు.

g

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)