Breaking News

నన్ను గోడకేసి కొట్టేసే వారు.. అవతల పడేవాడ్ని: త్రివిక్రమ్‌

Published on Tue, 09/29/2026 - 17:25

వెంకటేశ్ హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ ఆదర్శ కుటుంబం (ఏకే47). ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. గాంధీ జయంతికి రిలీజ్‌ కావాల్సిన ఈ మూవీ వాయిదా వేశారు. వచ్చేనెల 9న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, నారాయణమ్మ సాంగ్‌ మంచి హైప్‌ని క్రియేట్‌ చేశారు. దీనిలో భాగంగానే మూవీ ప్రమోషన్స్‌ కూడా ఇప్పటికే మొదలు పెట్టేశారు.  ఈ సందర్భంగా డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

మీ తండ్రి ఎలా ప్రవర్తించేవారు?
యాంకర్‌ సుమ చదువు విషయంలో తండ్రి ఎలా ప్రవర్తించేవారు అని వెంకటేశ్‌కు అడిగిన ప్రశ్నకు త్రివిక్రమ్‌ బదులిస్తూ..‘ మా నాన్న గోడకేసి కొట్టేసేవారు. బహుశా ఇలా వెంకటేశ్‌కి జరగలేదేమో. మా నాన్న ఇవతల రూంలో కొడితే నేను అవతల రూంలో పడేవాడిని. అప్పట్లో ఆయన ఫుట్‌బాల్‌ ఆడుంటే ఇండియాకి మంచి పేరు వచ్చేదేమో’ అని చెప్తూ నవ్వులు పూయించారు. అంతేకాకుండా ఎన్టీఆర్‌తో తరువాత సినిమాపై అప్‌డేట్‌ అడగ్గా కచ్చితంగా ఉంటుందని.. ఇప్పటికే కథ రెడీ చేసినట్లు  త్రివిక్రమ్‌ వెల్లడించారు.  
ఇదీ చదవండి: మహేశ్‌బాబు, కృష్ణ కలిసి ఫైట్‌ చేస్తే ఎలా ఉంటుదో తెలుసా..?

Videos

Konda Surekha: వాళ్లని చిత్తు చిత్తుగా కొడతా..

TDP నేతల కంటే ఎక్కువ తిరుగుతున్నాడు మజ్జి శ్రీనుకు ఇచ్చిపడేసిన పేర్ని కిట్టు

పడిపోతున్న బంగారం ధరలు కొనాలా? వద్దా?

ఇప్పటికీ నా భార్య తిడతా ఉంది.. పేర్ని నాని నాన్ స్టాప్ సెటైర్లు

నిరసన చేస్తున్న లాయర్లను ఈడ్చిపడేసిన పోలీసులు

నాని మేడారం మొక్కులు

నీకు ఎన్ని బూతులు వచ్చో నాకు అంతకంటే ఎక్కువే వచ్చు.. నాని స్వీట్ వార్నింగ్

ఎవరా పోలీసులు.. గుర్తించండి..! మహినికలి MLAల ఘుటనపై హైకోర్టు సీరియస్

CHATGPTతో తిరుమల రూమ్ బుకింగ్... పేమెంట్ దశ వరకు వెళ్లి..!

గుంటూరులో ఘోర విషాదం.. కారులో మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం

Photos

+5

YS జగన్‌ కోసం కదిలిన ఒంగోలు.. పోటెత్తిన అభిమానులు! (ఫొటోలు)

+5

మిస్‌ ఎర్త్‌ వాటర్‌ ఇండియాగా ఆదిలాబాద్ యువ‌తి (ఫొటోలు)

+5

‘తత్వం’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

మేడారం వనదేవతల సన్నిధిలో నాని (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు నవీన్ చంద్ర (ఫొటోలు)

+5

ఫేమస్ దేవాలయాలన్నీ తిరిగేస్తున్న 'జైలర్' భామ (ఫొటోలు)

+5

హ్యాపీ బర్త్ డే క్యూటీ.. భర్తకు ఆలియా భట్ లవ్‌లీ విషెస్ (ఫొటోలు)

+5

ప్రెగ్నెన్సీతోనూ జిమ్, గేమ్.. సమంత లేటెస్ట్ (ఫొటోలు)

+5

పెళ్లి వేడుక కోసం ముస్తాబైన హీరోయిన్ కళ్యాణి (ఫొటోలు)

+5

పూలతోటలో అనుపమ పరమేశ్వరన్ చిల్.. ఫోటోలు