Breaking News

త్రిష రాగానే ముఖం పక్కకు తిప్పుకొన్న విజయ్

Published on Sun, 09/13/2026 - 13:47

తమిళ హీరో విజయ్ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నారు. కానీ చిన్న గ్యాప్ తీసుకుని లండన్ వెళ్లారు. అక్కడే సిల్వర్‌స్టోన్‌లో హీరో అజిత్ పాల్గొన్న రేసింగ్ ఈవెంట్‌ని వీక్షించారు. రేసింగ్ అనంతరం విజయ్-అజిత్ హగ్ చేసుకున్న ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అదే టైంలో విజయ్-త్రిష కలిసున్న ఫొటోలు, వీడియోలు కూడా కనిపించాయి.

(ఇదీ చదవండి: ముకేశ్ చాలా ఇష్టం.. కానీ చెప్పలేకపోతున్నా: దేబ్జానీ)

సీఎం కాకముందు వరకు పలు సందర్భాల్లో త్రిష-విజయ్ జంటగా కనిపించారు. కానీ తర్వాత వీళ్లిద్దరి గురించి పెద్దగా వార్తలు రాలేదు. మరోవైపు విజయ్ భార్య సంగీత.. విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఇది జరిగిన కొన్నాళ్లకు ఇప్పుడు విజయ్, త్రిష కలిసి రేసింగ్ ఈవెంట్ చూసేందుకు లండన్ వెళ్లారు. కాకపోతే త్రిష తన పక్కకు రాగానే విజయ్ ముఖం తిప్పుకోవడం ఇప్పుడు ట్విటర్‌లో హాట్ టాపిక్ అయిపోయింది.

ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయ్ పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేశారు. ఈయన చివరి సినిమా 'జన నాయగన్'.. రెండు నెలల క్రితం రిలీజైంది. ఇక త్రిష కెరీర్ విషయానికొస్తే ఈమె తెలుగులో చేసిన 'విశ్వంభర' విడుదల కావాల్సి ఉంది. మరోవైపు తమిళంలో వరస మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. మరోవైపు విజయ్ తప్పుకొన్న పెరంబూర్ స్థానంలో జరిగే ఉపఎన్నికల్లో ఈమె పోటీ చేస్తుందన్నారు గానీ ఆ విషయంలో ఇంకా క్లారిటీ రావట్లేదు.

(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన)

Videos

ఎన్నికలకు ముందు ఒకరోజు జగన్ దగ్గరకి నేను పేర్ని నాని వెళ్లి... ఈ వీడియో చూస్తే చాలు

పండుగ రోజు గుడ్ న్యూస్ క్రీడాకారులకు జగన్ అభినందనలు

దుబాయ్ కి జంప్.? బయటపడ్డ NANDUS WORLD సీక్రెట్ స్కెచ్..!

ఫ్రీ హోల్డ్ భూముల పేరుతో కూటమి రైతుల జీవితాలతో చెలగాటం

కావాలని మహిళా బైకర్ ను ఢీ కొట్టిన కారు వైరల్ అవుతున్న వీడియో

యూపీలోని ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

అర్థరాత్రి పోలీస్ స్టేషన్ లోనే తన్నుకున్న TDP తమ్ముళ్లు

3లక్షల అమెరికన్ డైమండ్స్ తో గణపతి.. చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే

రఘు మాస్టర్ ని కలిశా నన్నే అన్ని చూసుకోమన్నారు

గంభీర్ సంచలన నిర్ణయం.. అభిషేక్ ఔట్ టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే

Photos

+5

హైదరాబాద్ : అబ్బా భలే ఉన్నాడే... గణేశుడు (ఫొటోలు)

+5

'ధురంధర్' భామ ఆయేషా బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ఆషికా.. బార్బీ డాల్‌కి ఏం తక్కువ కాదు! (ఫొటోలు)

+5

అందంతో టాప్ లేపిన మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఫ్యాన్స్‌ ఫైట్‌ చేస్తుంటే.. స్టార్స్‌ ఏం చేస్తున్నారో చూడండి! (ఫొటోలు)

+5

ఘనంగా ‘సైమా అవార్డ్స్ 2026’ సినీ స్టార్స్ సందడి (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి తొలిపూజకు వేళాయే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో వినాయక చవితి సందడి (ఫోటోలు)

+5

'మండాడి' సినిమా సక్సెస్ మీట్ (ఫోటోలు)

+5

విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం...చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫొటోలు)