Breaking News

ఇకపై అలాంటి పాత్రలు చేయను: సత్యరాజ్‌

Published on Wed, 08/06/2025 - 00:32

‘‘నా వయసు డెబ్బై ఏళ్లు దాటింది. నా కెరీర్‌లో ఎన్నో ఫాదర్‌ రోల్స్, విలన్  రోల్స్‌ చేశాను. ఇకపై ఆ తరహా రెగ్యులర్‌ పాత్రలు కాకుండా ‘త్రిబాణధారి బార్బరిక్‌’ చిత్రంలో నేను చేసిన వైవిధ్యమైన, కొత్త తరహా పాత్రలు చేస్తాను. నా ఫ్రెండ్‌ చిరంజీవి బర్త్‌ డే సందర్భంగా మా చిత్రం ఈ నెల 22న రిలీజ్‌ కానుండటం చాలా సంతోషంగా ఉంది’’ అని నటుడు సత్యరాజ్‌ అన్నారు.

ఆయన ప్రధాన పాత్రధారిగా, వశిష్ట ఎన్ .సింహా, ‘సత్యం’ రాజేష్, ఉదయభాను, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్‌’. మోహన్‌ శ్రీవత్స దర్శకత్వంలో మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్‌పై విజయ్‌ పాల్‌ రెడ్డి అడిదెల నిర్మించారు. ఈ సినిమాని ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు మంగళవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ప్రకటించారు మేకర్స్‌.

ఉదయభాను మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో ఒక సవాల్‌తో కూడిన పాత్ర చేశాను’’ అని చెప్పారు. ‘‘నా పాత్ర కొత్తగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు వశిష్ట సింహా.  ‘‘క్లారిటీ, కమిట్‌మెంట్, కంటెంట్‌తో మేం చేసిన సినిమా ఇది’’ అని తెలిపారు మోహన్  శ్రీవత్స. ‘‘మా సినిమాను ప్రేక్షకులు సపోర్ట్‌ చేయాలి’’ అన్నారు విజయ్‌పాల్‌ రెడ్డి అడిదెల.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)