Breaking News

ఎలిజబెత్‌

Published on Mon, 12/29/2025 - 02:58

‘‘నాకు ఎలిజబెత్‌ లాంటి మంచి బహుమతి ఇచ్చినందుకు నీకు (గీతు మోహన్‌దాస్‌ని ఉద్దేశించి) ధన్యవాదాలు. ‘టాక్సిక్‌’లో ఎవరూ ఊహించని అంశాన్ని వెండితెరపై చూపించాలన్న నీ ఆలోచనకు ఆశ్చర్యపోయాను’’ అని హూమా ఖురేషి పేర్కొన్నారు. యశ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీటేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌’. గీతు మోహన్‌దాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎలిజబెత్‌పాత్రలో నటిస్తున్నారు హూమా ఖురేషి.

ఆమె ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా గీతు మోహన్‌దాస్‌ మాట్లాడుతూ – ‘‘ఎలిజబెత్‌పాత్రకు ఓ డిఫరెంట్‌ లుక్, బలమైన స్క్రీన్‌ ప్రెజెన్స్‌ ఉండాలి. అలాగే నటనా సామర్థ్యం కూడా మెండుగా ఉండాలి. హూమా ఖురేషి అయితే కరెక్ట్‌ అనిపించి, ఆమెను తీసుకున్నాం. హూమా ఓ టాలెంటెడ్‌ పవర్‌ హౌస్‌’’ అని పేర్కొన్నారు. యశ్, గీతు మోహన్ దాస్‌ కలిసి ఈ ‘టాక్సిక్‌’ కథ రాశారు. వెంకట్‌ కె. నారాయణ, యశ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 19న విడుదల కానుంది. కన్నడంతోపాటు ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సహా మరికొన్ని భాషల్లో అనువదించి, రిలీజ్‌ చేయనున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)