Breaking News

ఈ వీకెండ్ ఓటీటీల‍్లోకి 31 సినిమాలు.. లిస్ట్ ఇదే!

Published on Thu, 06/15/2023 - 16:25

అందరూ 'ఆదిపురుష్' కోసం ఎదురుచూస్తున్నారు. అలా అని అందరికీ టికెట్స్ దొరక్కపోవచ్చు. అలాంటి వాళ్ల కోసమా అన్నట్లు ఈ వీకెండ్ ఓటీటీల్లోకి ఏకంగా 30కి పైగా కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కు రెడీ అయిపోయాయి. వాటిలో తెలుగు హిట్ సినిమాలతోపాటు హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు కూడా బోలెడన్ని ఉన్నాయి. దిగువన ఆ లిస్ట్ ఇచ్చాం. లేట్ ఎందుకు ఓ లుక్ వేసేయండి.

నెట్‌ఫ్లిక్స్:

► బ్లాక్ క్లోవర్: స్వార్డ్ ఆఫ్ ది విజర్డ్ కింగ్ - జపనీస్ మూవీ (జూన్ 16)

► ఎక్స్‌ట్రాక్షన్ - తెలుగు డబ్బింగ్ సినిమా (జూన్ 16)

► కింగ్ ద ల్యాండ్ - కొరియన్ సిరీస్ (జూన్ 17)

► లెగో నింజాగో: డ్రాగన్స్ రైజింగ్ - ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

► బ్లాక్ మిర్రర్: సీజన్ 6 - ఇంగ్లీష్ సిరీస్ (స‍్టీమింగ్)

► ద బ్యాడ్ ఫ్యామిలీ - ఇంగ్లీష్ సినిమా (స‍్ట్రీమింగ్)

► ట్రాన్స్‌ఫార్మర్స్: ఎర్త్ స్పార్క్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)

హాట్‌స్టార్:

► చెవలైర్ - ఇంగ్లీష్ మూవీ

► స్టాన్లీ - ఇంగ్లీష్ సినిమా

► ద ఫుల్ మోంటీ - ఇంగ్లీష్ సిరీస్

► బిచ్చగాడు 2 - తెలుగు డబ్బింగ్ సినిమా (జూన్ 18)

► సైతాన్ - తెలుగు సిరీస్ (స్ట్రీమింగ్)

► ప్రైడ్ ఫ్రమ్ అబౌవ్ - ఇంగ్లీష్ మూవీ (స్ట్రీమింగ్)

అమెజాన్ ప్రైమ్:

► ఛార్లెస్ ఎంటర్ ప్రెజెస్ - మలయాళ సినిమా

► కాందహర్ - ఇంగ్లీష్ మూవీ

► రావణ కొట‍్టం - తమిళ సినిమా

► తారంతీర్ధకుడరం - మలయాళ మూవీ

► అన్నీ మంచి శకునములే - తెలుగు మూవీ (జూన్ 17)

► టూ సోల్స్ - తెలుగు సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)

► జీ కర్దా - తెలుగు డబ్బింగ్ సిరీస్ (స్ట‍్రీమింగ్)

► బోర్రెగో - ఇంగ్లీష్ సినిమా (స్ట్రీమింగ్)

జియో సినిమా:

► ఐ లవ్ యూ - హిందీ సినిమా

► గీ డబుల్ - మరాఠీ మూవీ (జూన్ 17)

► సనమ్ మేరే హమ్రాజ్ - హిందీ సినిమా (జూన్ 18)

► క‍్వాంటమ్ లీప్ - ఇంగ్లీష్ మూవీ (స్ట్రీమింగ్ అవుతుంది)

► రఫూచక్కర్ - హిందీ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

► ద వీకెండ్: లైవ్ ఎట్ సోఫీ స్టేడియం - ఇంగ్లీష్ సినిమా (స్ట్రీమింగ్)

జీ5:

► తమిళరసన్ - తమిళ సినిమా

సోనీ లివ్:

► బ్రోకర్ - కొరియన్ సినిమా

► ఫర‍్హానా - తెలుగు డబ్బింగ్ మూవీ

మనోరమ మ్యాక్స్:

► వామనన్ - మలయాళ సినిమా

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)