బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు
Breaking News
వైఎస్సార్‌సీపీ నేతలను గృహ నిర్బంధం చేయడం దేనికి?: సజ్జల
నేను దానిపై సంతకం చేయను: నేహా బోరా సంచలనం
షర్మిలకు వైఎస్ జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసిన వైఎస్సార్‌సీపీ
నరాలు తెగే ఉత్కంఠ.. తిలక్, నితీశ్ రెడ్డి మెరుపులు.. భారత్ గెలుపు
వారం రోజులుగా దాడులు కొనసాగుతున్నాయి: రాచమల్లు
ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచానికి కొత్త ముప్పు!
ఢిల్లీ రికీ బహల్.. మహిళా పోలీసులే టార్గెట్
IND vs NZ: తిలక్ వర్మ ప్రపంచ రికార్డు
ఏపీ వైపు దూసుకొస్తున్న తుపాను..
అయ్యో పాపం.. ఏనుగు
హర్యానా గ్యాంగ్‌స్టర్ హిమాన్షు అమెరికాలో అరెస్ట్
Palnadu: జనసేన నేతలను చితక్కొట్టిన టీడీపీ నాయకులు
టీఎంసీ రెబల్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. రాజకీయాలకు గుడ్‌బై!
అరుణాచల్ సరిహద్దులో టెన్షన్.. ఎదురెదురుగా భారత్-చైనా సైనికులు!
మైనింగ్ ప్రాంతంలో భారీ పేలుడు.. ఏడుగురి మృతి
వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ ‘ఐడీఎఫ్’ ఆపరేషన్
అంత్యక్రియల్లో కాల్పులు.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు
దక్షిణ పసిఫిక్‌లో భారీ భూకంపం.. రెండుసార్లు ప్రకంపనలు
అమెరికా సీక్రెట్ స్థావరాలపై వింత వస్తువులు.. ఏంటీ మిస్టరీ?
టీవీకే నేతపై లైంగిక దాడి కేసు.. మరుసటి రోజే షాకింగ్ ట్విస్ట్!
ఓటీటీల్లో ఈ శుక్రవారం 15 సినిమాలు రిలీజ్
Published on Thu, 07/20/2023 - 15:24
ఎప్పటిలానే మరో వీకెండ్ వచ్చేసింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జోరుగా వానలు కురుస్తున్నాయి. దీంతో బయటకెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి మరేం చేయాలి. ఇంట్లోనే కూర్చుని చిల్ అవ్వాలి. అలా కావాలంటే ఎంటర్ టైన్‌మెంట్ ఉండాలి. కట్ చేస్తే ఈ శుక్రవారం ఏకంగా 15 సినిమాలు-వెబ్ సిరీసులు ఓటీటీల్లో రిలీజ్‌కు రెడీ అయిపోయాయి. వీటిలో స్ట్రెయిట్ తెలుగు మూవీస్‌తో పాటు డబ్బింగ్ చిత్రాలు-సిరీసులు కూడా ఉన్నాయండోయ్. వీటిలో 'అశ్విన్స్', 'ధూమమ్' చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటిని మీరు ట్రై చేయొచ్చు.
(ఇదీ చదవండి: ప్రభాస్ ఫస్ట్‌లుక్ డిలీట్.. దానికి భయపడ్డారా?)
ఈ శుక్రవారం విడుదలయ్యే సినిమాల లిస్ట్
నెట్‌ఫ్లిక్స్
- దే క్లోన్డ్ టైరోన్ - ఇంగ్లీష్ చిత్రం
- స్వీట్ మంగోలియన్స్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)
- అశ్విన్స్ - తెలుగు సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)
- రేవన్ సాంగ్ - అరబిక్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)
అమెజాన్ ప్రైమ్
- ధూమమ్ - తెలుగు డబ్బింగ్ సినిమా
- బవాల్ - హిందీ మూవీ
- అన్‌స్టాపబుల్ - తెలుగు చిత్రం (ఆల్రెడీ స్ట్రీమింగ్)
- గాయ్ రిచ్చీస్ ద కోవనెంట్ - ఇంగ్లీష్ సినిమా
ఆహా
- నచ్చింది గర్ల్‌ఫ్రెండూ - తెలుగు సినిమా
- నేను సూపర్ ఉమెన్ - బిజినెస్ రియాలిటీ షో
జీ5
- మౌరా - పంజాబీ చిత్రం
జియో సినిమా
- ట్రయల్ పీరియడ్ - హిందీ మూవీ
- చాంద్ లో - గుజరాతీ సినిమా- జూలై 22
- స్పెషల్ ఊప్స్: లయనెస్ - ఇంగ్లీష్ సిరీస్ - జూలై 23
- దో గుబ్బారే - హిందీ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
(ఇదీ చదవండి: ఇదేం ఫస్ట్ లుక్! 'ప్రాజెక్ట్ K'పై ఘోరమైన ట్రోల్స్)
#
Tags : 1